యేసు నామామృతము కన్నను
Yesu Naamaamruthamu Kannanu
యేసు నామామృతము కన్నను - వేరే మాకింక లేదుగా = దోసముల
Yesu Naamaamruthamu Kannanu - Vere Maakingka Ledugaa = Dosamula
నెడబాపి పరమని - వాస పదవికిం జేర్చుంగా ||1యేసు||
Nedabaapi Paramani - Vaasa Padavikin Jerchunggaa ||1Yesu||
1... నిత్య రక్షణ నిత్య జీవము - నిజముగా మాకిచ్చును = సత్యసువిశేషార్ధసారము
1... Nithya Rakshana Nithya Jeevamu - Nijamugaa Maakichchunu = Sathyasuvisheshaardhasaaramu
- సతము గ్రోలుట కొసంగెను ||యేసు||
- Sathamu Groluta Kosanggenu ||Yesu||
2... దురిత భవ మను నంధకారము - దూరముగం బోందోలెంగా = అరయం
2... Duritha Bhava Manu Nandhakaaramu - Dooramugan Bondolenggaa = Arayan
దన విమలాత్మ వరమున - మరల మము వెలింగించెంగా ||యేసు||
Dana Vimalaathma Varamuna - Marala Mamu Velingginchenggaa ||Yesu||
3... గొప్ప కుల గర్వముల మెప్పను - తప్పుల న్విడంగొట్టెను = చెప్ప శక్యముగాని
3... Goppa Kula Garvamula Meppanu - Thappula Nvidanggottenu = Cheppa Shakyamugaani
రక్షణ - సృష్టిలో మము నిల్బెను || యేసు||
Rakshana - Srushtilo Mamu Nilbenu || Yesu||
4. అద్దు పరచు పిశాచి మార్గపు జిద్దులను ఛేదించెను = దొడ్డ కాపరి యేసు
4. Addu Parachu Pishaachi Maargapu Jiddulanu Chhedinchenu = Dodda Kaapari Yesu
తన దగు - దొడ్డిలో మముం జేర్చెను. ||యేసు||
Thana Dagu - Doddilo Mamun Jerchenu. ||Yesu||