యేసు నామ మెంతో

Yesu Naama Mentho

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

యేసు నామ - మెంతో మధురం - యేసు నామ - మెంతో మధురం =

Yesu Naama - Mentho Madhuran - Yesu Naama - Mentho Madhuran =

దోసములు మోసములు - నాధ మొనరించు ప్రభు ||యేసు||

Dosamulu Mosamulu - Naadha Monarinchu Prabhu ||Yesu||

1... స్వాంతమునను - శాంతి నిడును = చింతలను భ్రాంతులను - వింతలుగం

1... Svaanthamunanu - Shaanthi Nidunu = Chinthalanu Bhraanthulanu - Vinthalugan

'ద్రుంచు ప్రభు ||యేసు||

'Drunchu Prabhu ||Yesu||

2. నెమ్మి జేయు కమ్మివేయు = నమ్మికలు సొమ్ములుగ - ముమ్మరము జేయు

2. Nemmi Jeyu Kammiveyu = Nammikalu Sommuluga - Mummaramu Jeyu

ప్రభు ||యేసు||

Prabhu ||Yesu||

83. _ ప్రేమ లెదుగు - క్షేమ మొదవు = కామ గుణ పామరతి - లేమి చొరనీదు

83. _ Prema Ledugu - Kshema Modavu = Kaama Guna Paamarathi - Lemi Choraneedu

ప్రభు ||యేసు||

Prabhu ||Yesu||

4. మోక్ష దశకు - సాక్ష్య మొసంగు = నక్షయ సురక్షణకు - దక్షత వహించు

4. Moksha Dashaku - Saakshya Mosanggu = Nakshaya Surakshanaku - Dakshatha Vahinchu

ప్రభు ||యేసు||

Prabhu ||Yesu||

5. _ శీల మతుల - పాలి వెతలం = తూలం జనందోలి తన - జాలి కనపరచు

5. _ Sheela Mathula - Paali Vethalan = Thoolan Janandoli Thana - Jaali Kanaparachu

ప్రభు ||యేసు||

Prabhu ||Yesu||

Related Telugu Christian Songs