యేసు మమ్ము నడిపించు
Yesu Mammu Nadipinchu
1. యేసు, మమ్ము నడిపించు
1. Yesu, Mammu Nadipinchu
నీదు కాపు కావలెన్
Needu Kaapu Kaavalen
నీవు మమ్మును బోషించు
Neevu Mammunu Boshinchu
మమ్ముం జేర్చు మందలోన్
Mammun Jerchu Mandalon
యేసునాధా, ప్రియనాధా!
Yesunaadhaa, Priyanaadhaa!
మమ్ము విమోచించుమా.
Mammu Vimochinchumaa.
2. మమ్ము నాదరించు యేసూ
2. Mammu Naadarinchu Yesoo
మాకు పాలకుండవు
Maaku Paalakundavu
పాప మార్గమందు నుండి
Paapa Maargamandu Nundi
ప్రేమతో! దప్పించుమీ
Prematho! Dappinchumee
యేసునాధా, ప్రియనాధా!
Yesunaadhaa, Priyanaadhaa!
మొట్టి నాలకించుమా.
Motti Naalakinchumaa.
3. బీద పాపు లైన మమ్ము
3. Beeda Paapu Laina Mammu
నీ వంగీకరింతువు
Nee Vanggeekarinthuvu
మమ్మును బవిత్రపర్చి
Mammunu Bavithraparchi
మమ్ము విడిపించుమీ
Mammu Vidipinchumee
యేసునాధా, ప్రియనాధా!
Yesunaadhaa, Priyanaadhaa!
నిన్ను నాశ్రయింతుము
Ninnu Naashrayinthumu
4. బాల్యమందు నిన్నుం జేరి
4. Baalyamandu Ninnun Jeri
నిన్ను హత్తుకొందుము
Ninnu Haththukondumu
ప్రియ రక్షకుండ, యేసూ
Priya Rakshakunda, Yesoo
నీ ప్రేమం జూపుమా
Nee Preman Joopumaa
యేసునాధా, ప్రియనాధా !
Yesunaadhaa, Priyanaadhaa !
మమ్మింకం బ్రేమించుమా.
Mammingkan Breminchumaa.