యేసు లేచెను
Yesu Lechenu
యేసు లేచెను - ఆదివారమున - యేసు లేచెను - వేకువజామున - యేసు
Yesu Lechenu - Aadivaaramuna - Yesu Lechenu - Vekuvajaamuna - Yesu
లేచెను ||
Lechenu ||
1. వేకువజామున - చీంక టుండంగానే = యాకాశదూతలు - వీకతో రాం
1. Vekuvajaamuna - Cheengka Tundanggaane = Yaakaashadoothalu - Veekatho Raan
గానే ||యేసు||
Gaane ||Yesu||
2. _ సమాధిపై రాతిన్ - స్వామి దూత లిద్దరు = సమముగం దీయను - స్వామి
2. _ Samaadhipai Raathin - Svaami Dootha Liddaru = Samamugan Deeyanu - Svaami
లేచె నహహ ||యేసు||
Leche Nahaha ||Yesu||
8. మృతులలో సజీవున్ - వెతకు టేల నని = దూతలు వారితో - దాత లేందని
8. Mruthulalo Sajeevun - Vethaku Tela Nani = Doothalu Vaaritho - Daatha Lendani
తెల్పి ||యేసు||
Thelpi ||Yesu||
4... స్రీలు వేగ వెళ్లి - శిష్యులకుం దెల్బ్ప = జింత మారిపోయి - సందేహము
4... Sreelu Vega Velli - Shishyulakun Delbpa = Jintha Maaripoyi - Sandehamu
తొల్గ ||యేసు||
Tholga ||Yesu||
5. పేతురు యోహానుల్ - పరుగెత్తుకొని వచ్చి = ప్రవేశించి గుహలో పరమానంద
5. Pethuru Yohaanul - Parugeththukoni Vachchi = Praveshinchi Guhalo Paramaananda
మొంద ||యేసు||
Monda ||Yesu||
6. యేసు చచ్చి లేచె - యేసు శిష్యులట్లే = దోసంబులకుం జచ్చి - వాసిగ
6. Yesu Chachchi Leche - Yesu Shishyulatle = Dosambulakun Jachchi - Vaasiga
లేతురండి || యేసు||
Lethurandi || Yesu||