యేసు క్రీస్తుని గొల్వ
Yesu Kreesthuni Golva
యేసు క్రీస్తుని గొల్వ రన్న - యీ జగతిలోన - నెవ్వరు లేరు వాని కన్న =
Yesu Kreesthuni Golva Ranna - Yee Jagathilona - Nevvaru Leru Vaani Kanna =
యేసుని వాక్యము - ఎవ్వరి కబ్బునో - దోసము విడి పర - వాసము దొరకును
Yesuni Vaakyamu - Evvari Kabbuno - Dosamu Vidi Para - Vaasamu Dorakunu
||యేసు||
||Yesu||
1... సత్యుండు నిత్యుంాయ నన్న - యీ సర్వ సృష్టిం - జక్కంగ సలిపి నిలిపె
1... Sathyundu Nithyunaaya Nanna - Yee Sarva Srushtin - Jakkangga Salipi Nilipe
నన్న = వ్యత్యాసము లే -మియు లేకుండంగ - సత్యుండు చేసెను - సర్వజగం
Nanna = Vyathyaasamu Le -Miyu Lekundangga - Sathyundu Chesenu - Sarvajagan
బును||యేసు||
Bunu||Yesu||
2. _ నిరాకారుండు నిశ్చయుండన్న - నరుల రక్షింప - నరావతారుండై నాండన్న
2. _ Niraakaarundu Nishchayundanna - Narula Rakshimpa - Naraavathaarundai Naandanna
= నరుల పాపములుం - పరిహరించుట - కొరకై మరియ కొడుకై పుట్టెను
= Narula Paapamulun - Pariharinchuta - Korakai Mariya Kodukai Puttenu
||యేసు||
||Yesu||
3. _ పరిశుద్ధవంతుం డాయ నన్న - ప్రభు యేసు నందం - పాపమే గానం
3. _ Parishuddhavanthun Daaya Nanna - Prabhu Yesu Nandan - Paapame Gaanan
బడుట సున్న = పరులను గావను - ధరలోం దిరిగెను - నరుల నడుమ బహు
Baduta Sunna = Parulanu Gaavanu - Dharalon Dirigenu - Narula Naduma Bahu
- నిరపరాధముతో 11 యేసు||
- Niraparaadhamutho 11 Yesu||
4. భేదాభేదములు గాని బోధ - నాధుండొనరించె - సాధు లెల్లను సంతోషింప
4. Bhedaabhedamulu Gaani Bodha - Naadhundonarinche - Saadhu Lellanu Santhoshimpa
= బాధలుంబడు స - ద్రిక్తులతోడను - సాదర వాక్కులు - జక్కగ పలికెను
= Baadhalumbadu Sa - Drikthulathodanu - Saadara Vaakkulu - Jakkaga Palikenu
||యేసు||
||Yesu||
5. మహిలోన మనుజు లెవ్వ రైనం - జేయ లేనట్టి - మహిమాద్చుతములం
5. Mahilona Manuju Levva Rainan - Jeya Lenatti - Mahimaadchuthamulan
జేసె నన్న = మహా రోగులను - మథి మృతులను మహా - మహుండు స్వస్థుల
Jese Nanna = Mahaa Rogulanu - Mathi Mruthulanu Mahaa - Mahundu Svasthula
- మజథి గావించెను ||యేసు||
- Majathi Gaavinchenu ||Yesu||
6. వర్ణింప వలనుకాని వాండు మన కోసర మతడు - మరణమై మరల
6. Varnimpa Valanukaani Vaandu Mana Kosara Mathadu - Maranamai Marala
'బ్రతికినాడు = పరలోకమునకు - మరి వేంచేసిన - పరుం డగు క్రీస్తుని -
'Brathikinaadu = Paralokamunaku - Mari Venchesina - Parun Dagu Kreesthuni -
పాదముం బట్టుము ||యేసు||
Paadamun Battumu ||Yesu||
7. పరిశుద్ధ దూతల నాదముతో - ప్రభు యేసు క్రీస్తు - ప్రకాశ వస్త్ర
7. Parishuddha Doothala Naadamutho - Prabhu Yesu Kreesthu - Prakaasha Vasthra
మహిమలతోం = పరమునుండి బహు - త్వరగా వచ్చును - ధరలో నమ్మిన -
Mahimalathon = Paramunundi Bahu - Thvaragaa Vachchunu - Dharalo Nammina -
నరులను బ్రోచును ||యేసు||
Narulanu Brochunu ||Yesu||
8. _న్యాయంబు దీర్చు దినము గలదు - నమ్మని వారెల్ల - సాయంబు వెదకినను
8. _Nyaayambu Deerchu Dinamu Galadu - Nammani Vaarella - Saayambu Vedakinanu
గనపడదు = సువార్త న్యాయముం దీర్చును - నడవడి చొప్పున - నమ్మని
Ganapadadu = Suvaartha Nyaayamun Deerchunu - Nadavadi Choppuna - Nammani
పాపుల - నరకము జేర్చును || యేసు||
Paapula - Narakamu Jerchunu || Yesu||
9. నమ్మండీ నష్టము నొందక - యేసుని నమ్మిన - పొమ్మని చెప్పండు సుమ్మండి
9. Nammandee Nashtamu Nondaka - Yesuni Nammina - Pommani Cheppandu Summandi
= ఇమ్ముగం గృపతో - నిలలోం గాచును - పిమ్మట మోక్ష పురమునం జేర్చును
= Immugan Grupatho - Nilalon Gaachunu - Pimmata Moksha Puramunan Jerchunu
||యేసు||
||Yesu||