యేసు క్రీస్తు మతస్థుం

Yesu Kreesthu Mathasthung

Telugu by మేడికాయల సాధువు • andhra-kraisthava-keerthanalu

యేసు క్రీస్తు మతస్థుం డనంగా - నెణింగి మనుండీ జగము లోపల =

Yesu Kreesthu Mathasthun Dananggaa - Neninggi Manundee Jagamu Lopala =

వాసిగా ప్రభు యేసు దాసులె - పరమునందు ని-వాసులగుదురు ॥యేసు॥

Vaasigaa Prabhu Yesu Daasule - Paramunandu Ni-Vaasulaguduru ॥Yesu॥

1. యేసు క్రీస్తును నమ్మి యాయన - దాసు౭డై వర్తించు నాతండె = భాసు

1. Yesu Kreesthunu Nammi Yaayana - Daasu౭Dai Varthinchu Naathande = Bhaasu

రంబుగం గ్రెస్తవుం డని - ప్రాకటంబుగం బరగుచుండును ॥యేసు॥

Rambugan Gresthavun Dani - Praakatambugan Baraguchundunu ॥Yesu॥

2. ఎల్ల సమయములందు ధాత్రిని - యేసు నడతలం జూచి నడచుచు =

2. Ella Samayamulandu Dhaathrini - Yesu Nadathalan Joochi Nadachuchu =

నుల్లమున రక్షకుని దాల్చిన - యోర్చరియె క్రైస్తవుడు సుమ్ము ॥యేసు॥

Nullamuna Rakshakuni Daalchina - Yorchariye Kraisthavudu Summu ॥Yesu॥

3. క్రీస్తు నన్ను గొనెను గావున - క్రీస్తువాయడను నేన టంచును = క్రైస్తవుండు

3. Kreesthu Nannu Gonenu Gaavuna - Kreesthuvaayadanu Nena Tanchunu = Kraisthavundu

గొల్బు నాతని - వాస్తవమ్ముగ నాత్మ తనువుల ॥యేసు॥

Golbu Naathani - Vaasthavammuga Naathma Thanuvula ॥Yesu॥

4. రాజులు యాజకులు శుద్దులు - రాజనందను లనెడు పేళ్ళను = రాజ

4. Raajulu Yaajakulu Shuddulu - Raajanandanu Lanedu Pellanu = Raaja

రాజగు దేవు డొస౮ెను - రాజితంబుం కైస్తవులకును ॥యేసు॥

Raajagu Devu Dosa౮ెNu - Raajithambun Kaisthavulakunu ॥Yesu॥

5. క్షయము లేనిది శుద్ధమైనది - వ్యయము లేనిది నిత్యమైనది = దయను

5. Kshayamu Lenidi Shuddhamainadi - Vyayamu Lenidi Nithyamainadi = Dayanu

యేసు డొసంగు భాగ్యము = దప్పకుండం కైస్తవులకును ॥యేసు॥

Yesu Dosanggu Bhaagyamu = Dappakundan Kaisthavulakunu ॥Yesu॥

Related Telugu Christian Songs