యేసు క్రీస్తను జీవ

Yesu Kreesthanu Jeeva

Telugu by సి.వి.జె. ప్రసాదరావు • andhra-kraisthava-keerthanalu

యేసు క్రీస్తను - జీవ వాక్యమా నన్ను నడుపుమా - మోక్షపదమున ||

Yesu Kreesthanu - Jeeva Vaakyamaa Nannu Nadupumaa - Mokshapadamuna ||

1. ఆదినుండి తండ్రితో - కలిసియున్న వాక్యమా

1. Aadinundi Thandritho - Kalisiyunna Vaakyamaa

పరిపూర్ణమైన - సంతోషమొంద

Paripoornamaina - Santhoshamonda

సహవాస మొన గూర్చుమా ||

Sahavaasa Mona Goorchumaa ||

2. లోకమునకు వెలుగవై - తేజరిల్లు వాక్యమా

2. Lokamunaku Velugavai - Thejarillu Vaakyamaa

జీవంపు వెలుగు - ప్రసరింప ®

Jeevampu Velugu - Prasarimpa ®

కనువిప్పు కలిగించుమా||

Kanuvippu Kaliginchumaa||

83. సత్యమైన వాక్యమా నిత్యమైన వాక్యమా

83. Sathyamaina Vaakyamaa Nithyamaina Vaakyamaa

వాక్యంబు నెపుడు - గైకొంచు నటచే

Vaakyambu Nepudu - Gaikonchu Natache

పరిపూర్ణ స్థితి నిమ్మయా||

Paripoorna Sthithi Nimmayaa||

4. ప్రాణమే యర్పించిన - ప్రేమయైన వాక్యమా

4. Praaname Yarpinchina - Premayaina Vaakyamaa

మరణంబు నుండి - జీవంబు

Maranambu Nundi - Jeevambu

పరమున్ ప్రసాదించుమా ||

Paramun Prasaadinchumaa ||

5. మంచి చెడుల నెల్లను - ఎంచి చూపు వాక్యమా

5. Manchi Chedula Nellanu - Enchi Choopu Vaakyamaa

వంచించు ఆత్మన్ - ఖండించి గెలవన్

Vanchinchu Aathman - Khandinchi Gelavan

శుద్దాత్మ బలమిమ్మయా ||

Shuddaathma Balamimmayaa ||

6. సజీవమై. శక్తియై - వాడియైన వాక్యమా

6. Sajeevamai. Shakthiyai - Vaadiyaina Vaakyamaa

ప్రాణాత్మలందు - శోధించి, వెదకి

Praanaathmalandu - Shodhinchi, Vedaki

సంపూర్ణ స్థితి నిమ్మయా ||

Sampoorna Sthithi Nimmayaa ||

Related Telugu Christian Songs