యేసు కరుణ యిదియే
Yesu Karuna Yidiye
Telugu
by మిక్కిలి సమూయేలు
• andhra-kraisthava-keerthanalu
యేసు కరుణ - యిదియే మా శరణు - యేసు కరుణ ||
Yesu Karuna - Yidiye Maa Sharanu - Yesu Karuna ||
1... యేసుని కరుణ - యిదే మాకు శర ణని - యాసతో నమ్మిన - యధముల
1... Yesuni Karuna - Yide Maaku Shara Nani - Yaasatho Nammina - Yadhamula
కెల్ల ||యేసు||
Kella ||Yesu||
2. ఎన్నిక సేయక - యే పాపి నైనను - మన్నించి బ్రోచెడు - మా దేవుండైన
2. Ennika Seyaka - Ye Paapi Nainanu - Manninchi Brochedu - Maa Devundaina
||యేసు||
||Yesu||
8. _ పశ్చాత్తాపము నొందు - పాపుల నెల్లను - నిశ్చయముగం బ్రోవ నిపుణుం
8. _ Pashchaaththaapamu Nondu - Paapula Nellanu - Nishchayamugan Brova Nipunun
B యున్న ||యేసు||
B Yunna ||Yesu||
4. దిక్కు లేకున్నటి - దీన జనాత్ములం - జక్కంగం బ్రోచెడు - సదయుం
4. Dikku Lekunnati - Deena Janaathmulan - Jakkanggan Brochedu - Sadayun
||యేసు||
||Yesu||