యేసు దేహమైన సంఘము
Yesu Dehamaina Sangghamu
యేసు దేహమైన సంఘము - ప్రభు క్రీస్తుపై వి-శ్వాస మమరి క్రా లెడు
Yesu Dehamaina Sangghamu - Prabhu Kreesthupai Vi-Shvaasa Mamari Kraa Ledu
జనము = యేసు ప్రాయశ్చిత్త రక్తము - దోసములను బాపు నంచు - నాసతోడ
Janamu = Yesu Praayashchiththa Rakthamu - Dosamulanu Baapu Nanchu - Naasathoda
నమ్మి తమ ప్ర - యాసములను దీర్చుకొన్న ||యేసు||
Nammi Thama Pra - Yaasamulanu Deerchukonna ||Yesu||
1... స్థాపకుండు యెహోవా దేవుండు - పాపులను గావ - నోపి సుతునిం బంపె
1... Sthaapakundu Yehovaa Devundu - Paapulanu Gaava - Nopi Suthunin Bampe
కరుణుండు = ఈ పవిత్ర సంఘమునకు - దీపము పరిశుద్ధ వేద - మేపుమోజు
Karunundu = Ee Pavithra Sangghamunaku - Deepamu Parishuddha Veda - Mepumoju
శిరసు క్రీస్తు - కాపుకర్త పావనాత్మ యేసు!
Shirasu Kreesthu - Kaapukartha Paavanaathma Yesu!
2. వరుండు క్రీస్తు యేసునాధుని - మురువంపు వధువై - పరంగు నహ
2. Varundu Kreesthu Yesunaadhuni - Muruvampu Vadhuvai - Paranggu Naha
విశేషఖ్యాతిని = సరిగెపట్టు నారచీర - లరయ నీతి న్యాయము లవి-యురుతరా
Visheshakhyaathini = Sarigepattu Naaracheera - Laraya Neethi Nyaayamu Lavi-Yurutharaa
భరణముల సుం-దరము భక్తి వర్తనంబు ||యేసు||
Bharanamula Sun-Daramu Bhakthi Varthanambu ||Yesu||
38. తన యమూల్య రక్తముం దెచ్చి - యనురక్తుం డీమె - కనిశ శుల్మ్క దా
38. Thana Yamoolya Rakthamun Dechchi - Yanurakthun Deeme - Kanisha Shulmka Daa
నమునిచ్చి = ఘనుం డగు నా పావనాత్మ - తనకుం దోడుజేసి మంచి - పని
Namunichchi = Ghanun Dagu Naa Paavanaathma - Thanakun Dodujesi Manchi - Pani
తనమున నీమె కొక్క - భవనముం గట్టంగం బోయె ||యేసు||
Thanamuna Neeme Kokka - Bhavanamun Gattanggan Boye ||Yesu||
4. మరణ విజయుం డైన వీరుండు - మహాబ్రములపై - నరుగుదెంచు మహిమ
4. Marana Vijayun Daina Veerundu - Mahaabramulapai - Narugudenchu Mahima
శూరుండు = నిరతప్రేమ కాముం డీమె - కరముబట్టి పెండ్లి యాడం - ద్వరగ
Shoorundu = Nirathaprema Kaamun Deeme - Karamubatti Pendli Yaadan - Dvaraga
వచ్చుం గాన భక్తి - పెరుగ బ్రతుకు టుత్తమంబు ||యేసు||
Vachchun Gaana Bhakthi - Peruga Brathuku Tuththamambu ||Yesu||