యేసు భక్తవరులతో

Yesu Bhakthavarulatho

Telugu by దేవిడ్‌ • andhra-kraisthava-keerthanalu

యేసు భక్తవరులతో ని - వాసముందమ - యేసుదాసు లౌదమ ||యేసు||

Yesu Bhakthavarulatho Ni - Vaasamundama - Yesudaasu Laudama ||Yesu||

1. .దోసములను తీగలన్ని - కోసివేతమ -మిగుల - మోసపుచ్చు నాసలెల్ల -

1. .Dosamulanu Theegalanni - Kosivethama -Migula - Mosapuchchu Naasalella -

రోసివేతమ - యేసుదాసు లౌదమ || యేసు భక్త||

Rosivethama - Yesudaasu Laudama || Yesu Bhaktha||

2 ప్రభునివేడ - గాసి పడుదమ - వాసిగాను - యేసుమోద

2 Prabhuniveda - Gaasi Padudama - Vaasigaanu - Yesumoda

నాసపడుదమ- యేసు - దాసు లౌదమ ||యేసు భక్త||

Naasapadudama- Yesu - Daasu Laudama ||Yesu Bhaktha||

3. జారచోర - పారవేతమ - సత్య - సార మెరుగ బరమ

3. Jaarachora - Paaravethama - Sathya - Saara Meruga Barama

గురుని - జేరు కొందమ - యింక - కోరు కొందమ ||యేసు భక్త

Guruni - Jeru Kondama - Yingka - Koru Kondama ||Yesu Bhaktha

4. ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును - యేసు - శాపరాసులన్ని తానే

4. Praapu Lenivaarikella Daa Posanggunu - Yesu - Shaaparaasulanni Thaane

మోసెను - తండ్రి - దాపొసంగును || యేసు భక్త||

Mosenu - Thandri - Daaposanggunu || Yesu Bhaktha||

బాధ... “దిక్కు

Baadha... “Dikku

5. ? చ్చు నందరకును - దురిత మెంచక - ఘోర - మరణ బాధలెల్ల

5. ? Chchu Nandarakunu - Duritha Menchaka - Ghora - Marana Baadhalella

దీర్చి- పరమొసంగును - స్థిర - వరము లిచ్చును ||యేసు భక్త

Deerchi- Paramosanggunu - Sthira - Varamu Lichchunu ||Yesu Bhaktha

6. లోక భోగముల - రాకరింతమ - ప్రభు - రాక కెదురు జూడ మన

6. Loka Bhogamula - Raakarinthama - Prabhu - Raaka Keduru Jooda Mana

- మేక మౌదమ - ఇపుడె యేక మౌదమ ||యేసు భక్త||

- Meka Maudama - Ipude Yeka Maudama ||Yesu Bhaktha||

Related Telugu Christian Songs