యేసు అను నామమే

Yesu Anu Naamame

Telugu • hosanna-ministries

! యేసు అను నామమే - నా మధుర గానమే

Pallavi|| ! Yesu Anu Naamame - Naa Madhura Gaaname

నాహృదయ ధ్యానమే ||యేసు||

Naahrudaya Dhyaaname ||Yesu||

నాఅడుగులు జార సిద్ధమాయెను

అంతలోన నా ప్రియుడు

Cha|| Naaadugulu Jaara Siddhamaayenu

నన్ను కౌగిలించెను ||యేసు||

Anthalona Naa Priyudu

అగాధ జలములలోన - అలమటించు వేళ

Nannu Kaugilinchenu ||Yesu||

జాలి వీడి విడువక

నన్ను ఆదరించెను ||యేసు||

Cha|| Agaadha Jalamulalona - Alamatinchu Vela

అడవి చెట్లలోన - జలరు వృక్షంబు వలె

Jaali Veedi Viduvaka

పురుషులలో నా ప్రియుడు

Nannu Aadarinchenu ||Yesu||

అధిక కాంక్షణీయుడు ||యేసు||

Cha|| Adavi Chetlalona - Jalaru Vrukshambu Vale

Purushulalo Naa Priyudu

Adhika Kaangkshaneeyudu ||Yesu||

Related Telugu Christian Songs