యేసు అందరికి ప్రభువు

Yesu Andariki Prabhuvu

Telugu • joyful-journey

యేసు అందరికి ప్రభువు – యేసే లోక రక్షకుడు

Yesu Andariki Prabhuvu – Yese Loka Rakshakudu

లోకము ఆకాశము మారిన – నిత్య ముండును క్రీస్తే

Lokamu Aakaashamu Maarina – Nithya Mundunu Kreesthe

అల్ప ఓ మేగయు యేసే – అద్యంతములు ఆ క్రీస్తే

Alpa O Megayu Yese – Adyanthamulu Aa Kreesthe

అన్ని కాలంబులో నున్నవాడు – కన్నతండ్రి మనకు ఆ ప్రభువే

Anni Kaalambulo Nunnavaadu – Kannathandri Manaku Aa Prabhuve

దేవుడు మనలను ప్రేమించె – ఈ లోకమునకు తానేతెంచె

Devudu Manalanu Premanche – Ee Lokamunaku Thaanethenche

పాపాత్ములమైన మన కొరకే – ఆ సిలువలో ప్రభువు మరణించె

Paapaathmulamaina Mana Korake – Aa Siluvalo Prabhuvu Maraninche

పాపులు ప్రభుని వేడిన – కలుషాత్ములు ప్రభు క్షమ కోరిన

Paapulu Prabhuni Vedina – Kalushaathmulu Prabhu Kshama Korina

క్షమియించును ప్రభువు తక్షణమే – విడిపించును పాపశిక్ష నుండి

Kshamiyinchunu Prabhuvu Thakshaname – Vidipinchunu Paapashiksha Nundi

రమ్మూ ఓ సోదర నేడే – ఇమ్ము నీ హృదయమీనాడే

Rammoo O Sodara Nede – Immu Nee Hrudayameenaade

నీ కొరకే యేసు పిలచుచుండే – నీ హృదయపు వాకిట నిలచియుండే

Nee Korake Yesu Pilachuchunde – Nee Hrudayapu Vaakita Nilachiyunde

త్వరలో ప్రభువు వచ్చును – తర్వపడుచూ క్రైస్తవ సంఘమా

Thvaralo Prabhuvu Vachchunu – Tharvapaduchoo Kraisthava Sangghamaa

పరిశుద్ధ మార్గము విడువకుము – ప్రభుయేసుని ఎదుర్కొన సిద్ధపడుమా

Parishuddha Maargamu Viduvakumu – PrabhuYesuni Edurkona Siddhapadumaa

Related Telugu Christian Songs