యేసొసంగె గొప్ప యాజ్ఞను

Yesosangge Goppa Yaagnanu

Telugu by పులిపాక జగన్నాథము • andhra-kraisthava-keerthanalu

యే సొసంగె గొప్ప యాజ్ఞను - తన శిష్యులకును - యేసొసంగె గొప్ప

Ye Sosangge Goppa Yaagnanu - Thana Shishyulakunu - Yesosangge Goppa

యాజ్ఞను = దాసులునుగం జేయ బోయి - ధరణిమోంది రాష్ట్రములకు - ఆ

Yaagnanu = Daasulunugan Jeya Boyi - Dharanimondi Raashtramulaku - Aa

సను బాప్తిస్మ మిచ్చి -నా సుబోధ నేర్పుండనుచు ||యేసొసంగె||

Sanu Baapthisma Michchi -Naa Subodha Nerpundanuchu ||Yesosangge||

1. జనక కుమారాత్మల పేర - బాప్తిస్మ మియ్యం - చనుడు మిరు సకల

1. Janaka Kumaaraathmala Pera - Baapthisma Miyyan - Chanudu Miru Sakala

దిశలను = తనయు లైనం తల్లులైనం - తండ్రులైనం బొందవచ్చుం. - దగిన

Dishalanu = Thanayu Lainan Thallulainan - Thandrulainan Bondavachchun. - Dagina

రీతి దాని నిపుడు - తండ్రియైన దైవ కృపను ||యేసొసంగె||

Reethi Daani Nipudu - Thandriyaina Daiva Krupanu ||Yesosangge||

2. _ బాలు రెల్ల బొందవచ్చును - బాప్తిస్మ మిపుడు - జాలిం జూపు క్రీస్తు సెలవున

2. _ Baalu Rella Bondavachchunu - Baapthisma Mipudu - Jaalin Joopu Kreesthu Selavuna

= బాలు రందుం బ్రేమ నుంచి - ప్రభువు పిలుచు వారి నెల్లం జాల మేలు

= Baalu Randun Brema Nunchi - Prabhuvu Piluchu Vaari Nellan Jaala Melu

సేయ గోరి - సకల కాలముల యందు ||యేసొసంగె!

Seya Gori - Sakala Kaalamula Yandu ||Yesosangge!

3. _పొందవలయు బాప్తిస్మము - శుద్దాత్మ చేత - విందుం గలుగు మనుజు

3. _Pondavalayu Baapthismamu - Shuddaathma Chetha - Vindun Galugu Manuju

లందరు = మంద బుద్ది విడిచి పెట్టి - మహిమ గల్గు దేవు గొల్వ - నందము

Landaru = Manda Buddi Vidichi Petti - Mahima Galgu Devu Golva - Nandamu

గను లేచి రండి - హర్ష పూర్చ్ణు లగుచు మిరు ||యేసొసంగె||

Ganu Lechi Randi - Harsha Poorchnu Laguchu Miru ||Yesosangge||

Related Telugu Christian Songs