యేసూ నా యాత్మ
Yesoo Naa Yaathma
యేసూ నా యాత్మ రక్షకుండ - నన్ను - వాసిగా నీ రొమ్మున నుండం =
Yesoo Naa Yaathma Rakshakunda - Nannu - Vaasigaa Nee Rommuna Nundan =
జేసియు జల - రాసులను నీవు - తీసివేయుము - మోసములం ద్రోసి ||యేసూ||
Jesiyu Jala - Raasulanu Neevu - Theesiveyumu - Mosamulan Drosi ||Yesoo||
1. జీవబాధ నే దాంటుదాంక - నన్ను - నీవె దాంచము నా రక్షక = రూపునకు
1. Jeevabaadha Ne Daantudaangka - Nannu - Neeve Daanchamu Naa Rakshaka = Roopunaku
నడ్పి - ప్రోవు మో యేసు - దేవ యాత్మను - జీవమును జేర్చు ||యేసూ||
Nadpi - Provu Mo Yesu - Deva Yaathmanu - Jeevamunu Jerchu ||Yesoo||
2. ప్రాపు లేని నా యాత్మన్ నీవు - నీదు - దాపునకుం జేర్చి ప్రోచి కావు =మో
2. Praapu Leni Naa Yaathman Neevu - Needu - Daapunakun Jerchi Prochi Kaavu =Mo
పరమాత్ముండా - యోపికతోం జూచి - యాపదలం బాపి - యాదరించుము
Paramaathmundaa - Yopikathon Joochi - Yaapadalan Baapi - Yaadarinchumu
||యేసూ||
||Yesoo||
3. నా నమ్మకము నీ యందున్నది - నీలో -నేను గోరు సాయంబున్నది = గాన
3. Naa Nammakamu Nee Yandunnadi - Neelo -Nenu Goru Saayambunnadi = Gaana
నేం బ్రాపు - లేని నా తలను - బూని రెక్కల - లోన గప్పుము ||యేసూ||
Nen Braapu - Leni Naa Thalanu - Booni Rekkala - Lona Gappumu ||Yesoo||
4. యేసు నీవే నాకు సర్వము - నీదు - దాస జనుల లేవనెత్తుము = నీ సుబల
4. Yesu Neeve Naaku Sarvamu - Needu - Daasa Janula Levaneththumu = Nee Subala
మిమ్మో - యేసు రోగులకు - వాసిగాం జీకు వారలను నడ్పి ||యేసూ||
Mimmo - Yesu Rogulaku - Vaasigaan Jeeku Vaaralanu Nadpi ||Yesoo||
5. నావంటి ఘోరపాపి యేడి - యేసు - నీవంటి పరిశుద్ధుం డేడి = కేవలము
5. Naavanti Ghorapaapi Yedi - Yesu - Neevanti Parishuddhun Dedi = Kevalamu
సత్య - భావముతో నిండి - నీవు కృపగల - దేవుండవు స్వామి ||యేసూ||
Sathya - Bhaavamutho Nindi - Neevu Krupagala - Devundavu Svaami ||Yesoo||
6. నీదు కృపా బాహుళ్యమందు - యేసు నాదు పాపము గప్పుకొందు = సాదరం
6. Needu Krupaa Baahulyamandu - Yesu Naadu Paapamu Gappukondu = Saadaran
బగు - నీదు మాటల - మోదమున శుద్ధి - పాదుకొననిమ్ము ||యేసూ||
Bagu - Needu Maatala - Modamuna Shuddhi - Paadukonanimmu ||Yesoo||
7. నీవు నిత్యజీవపు టూటవు - నాకు - జీవజలంబు నిచ్చి కావు = మీపు నా
7. Neevu Nithyajeevapu Tootavu - Naaku - Jeevajalambu Nichchi Kaavu = Meepu Naa
యెదలోం గావంగ లేచి - జీవపదవికిం ద్రోవ దీయుమా ||యేసూ||
Yedalon Gaavangga Lechi - Jeevapadavikin Drova Deeyumaa ||Yesoo||