యేసే భగవన్నామం భజింపను

Yese Bhagavannaaman Bhajimpanu

Telugu by వి. రవివర్మ • andhra-kraisthava-keerthanalu

యేసే, భగవన్నామం భజింపను - యేసే, భగవన్నామం = భజింప నిరంతర

Yese, Bhagavannaaman Bhajimpanu - Yese, Bhagavannaaman = Bhajimpa Niranthara

||మేసే||

||Mese||

సంతోషము. *పానకముయొక్క పూదీనెయొక్క _ "మధురము "త్రాగు. *సహాయములు.

Santhoshamu. *Paanakamuyokka Poodeeneyokka _ "Madhuramu "Thraagu. *Sahaayamulu.

1%సమ్రూహమనెడు నూతిలో.

1%Samroohamanedu Noothilo.

1... యేసే సుగుణం - యేసే శాంతం - యేసే మనశ్శాంతం = యేసే

1... Yese Sugunan - Yese Shaanthan - Yese Manashshaanthan = Yese

మనశ్శాంతి భజింపను ||యేసే||

Manashshaanthi Bhajimpanu ||Yese||

2. యేసే ప్రేమం - యేసే క్షేమం - యేసే పరంధామం = యేసే పరంధామ

2. Yese Preman - Yese Ksheman - Yese Parandhaaman = Yese Parandhaama

భజింపను ||యేసే||

Bhajimpanu ||Yese||

3... యేసే తెరవు - యేసే పరువు - యేసే సద్గురువు = యేసే సద్దురువు

3... Yese Theravu - Yese Paruvu - Yese Sadguruvu = Yese Sadduruvu

భజింపను ||యేసే||

Bhajimpanu ||Yese||

4. యేసే నిత్యం - యేసే సత్యం - యేసే సఖదాయం = యేసే సుఖదాయ

4. Yese Nithyan - Yese Sathyan - Yese Sakhadaayan = Yese Sukhadaaya

భజింపను ||యేసే||

Bhajimpanu ||Yese||

5... యేసే జీవం - యేసే జ్ఞానం - యేసే జగదీశం = యేసే జగదీశం

5... Yese Jeevan - Yese Gnaanan - Yese Jagadeeshan = Yese Jagadeeshan

భజింపను ||యేసే||

Bhajimpanu ||Yese||

Related Telugu Christian Songs