యేసయ్యంటే ఎవరో తెలుసుకో చిన్నారి

Yesayyante Evaro Thelusuko Chinnaari

Telugu • joyful-journey-pallavulu

యేసయ్యంటే ఎవరో తెలుసుకో చిన్నారి

Yesayyante Evaro Thelusuko Chinnaari

వివరించి చెబుతా ఆయన చేసిన కార్యములు (2)

Vivarinchi Chebuthaa Aayana Chesina Kaaryamulu (2)

లేత లేత పూలకు రంగులద్ధినవాడు – వికసించే పూలలో సువాసన పెట్టినవాడు

Letha Letha Poolaku Rangguladdhinavaadu – Vikasinche Poolalo Suvaasana Pettinavaadu

ప్రవహించే నీటికి బాషను నేర్పినవాడు

Pravahinche Neetiki Baashanu Nerpinavaadu

ఎవరో? ఎవరో? తెలుసా యేసయ్యే కదా? (2) ||యే||

Evaro? Evaro? Thelusaa Yesayya Kadaa? (2) ||Ye||

ఆకాశంలో మబ్బులకు నడకలు నేర్పినవాడు

Aakaashanlo Mabbulaku Nadakalu Nerpinavaadu

మహాసంద్రాలకు సరిహద్దులు పెట్టినవాడు

Mahaasandraalaku Sarihaddulu Pettinavaadu

సూర్య చంద్రతారలకు సమయం చెప్పినవాడు

Soorya Chandrathaaralaku Samayan Cheppinavaadu

ఎవరో?ఎవరో?తెలుసా యేసయ్యే కదా? (2) ||యే||

Evaro?Evaro?Thelusaa Yesayya Kadaa? (2) ||Ye||

Related Telugu Christian Songs