యేసయ్యా నీవే నాకని
Yesayyaa Neeve Naakani
Telugu
• hosanna-ministries
యేసయ్యా నీవే నాకని
Pallavi|| Yesayyaa Neeve Naakani
వేరెవ్వరు నాకు లేరని
Verevvaru Naaku Lerani
వేనోళ్ళ కొనియాడినా
Venolla Koniyaadinaa
నా ఆశలు తీరవే కృప]
Naa Aashalu Theerave Krupa]
కృప వెంబడి కృపను పొందుచూ
Krupa Vembadi Krupanu Ponduchoo
కృపలో జయగీతమే పాడుచూ
Krupalo Jayageethame Paaduchoo
కృపలో జయగీతమే పాడుచూ
Krupalo Jayageethame Paaduchoo
ఉన్నత ఉపదేశమందున
సత్తువగల సంఘమందున
Cha|| Unnatha Upadeshamanduna
కంచెగల తోటలోనా
Saththuvagala Sangghamanduna
నన్ను స్థిరపరచినందున ||కృప||
Kanchegala Thotalonaa
సృష్టి కర్తవు నీవేనని
Nannu Sthiraparachinanduna ||Krupa||
దైవిక స్వస్తత నీలోనని
నా జనులు ఇక ఎన్నడు
Cha|| Srushti Karthavu Neevenani
సిగ్గు పడరంటివే ||కృప||
Daivika Svasthatha Neelonani
Naa Janulu Ika Ennadu
Siggu Padarantive ||Krupa||