యేసయ్యా నీ నామం మధురం –

Yesayyaa Nee Naamam Madhuram –

Telugu • joyful-journey

యేసయ్యా నీ నామం మధురం – నా వాక్యమే నా జీవనాధారం (2)

Yesayyaa Nee Naaman Madhuran – Naa Vaakyame Naa Jeevanaadhaaran (2)

ధైర్యం చెడినవారికి ధైర్యం నిచ్చు నామం

Dhairyan Chedinavaariki Dhairyan Nichchu Naaman

దు:ఖములో ఉన్నవారికి సంతోషమును ఇచ్చున్

Du:Khamulo Unnavaariki Santhoshamunu Ichchun

యేసయ్య నీ నామం మధురం – సాటిలేనిది నీ నామమూ... (2)

Yesayya Nee Naaman Madhuran – Saatilenidi Nee Naamamoo... (2)

నా రక్షణను అంతము వరకు కాపాడు నామం

Naa Rakshananu Anthamu Varaku Kaapaadu Naaman

నా ప్రార్థనకు జవాబునిచ్చు యేసు నామము ||యేసయ్యా||

Naa Praarthanaku Javaabunichchu Yesu Naamamu ||Yesayyaa||

ఆశగల ప్రాణమును తృప్తి పరచు నామం

Aashagala Praanamunu Thrupthi Parachu Naaman

ఆరాధనకు యోగ్యతనిచ్చు యేసు నామమం ||యేసయ్యా||

Aaraadhanaku Yogyathanichchu Yesu Naamaman ||Yesayyaa||

Related Telugu Christian Songs