యేసయ్యా నను కోరుకున్న
Yesayyaa Nanu Korukunna
యేసయ్యా! నను కోరుకున్న నిజస్నేహితుడా
Pallavi|| Yesayyaa! Nanu Korukunna Nijasnehithudaa
నీ యౌవ్వన రక్తము కార్పి - నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు
Nee Yauvvana Rakthamu Kaarpi - Nee Prema Prapanchamulo Cherchinaavu
నిను వీడి జీవింప నా తరమా!
Ninu Veedi Jeevimpa Naa Tharamaa!
నిను ఆరాధింప నా బలమా!!!
Ninu Aaraadhimpa Naa Balamaa!!!
మది మందిరాన కొలువైనా నా వరమా!!!
Madi Mandiraana Koluvainaa Naa Varamaa!!!
నాపూర్ణ హృదయముతో నిను వెదకితిని
నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనియ్యకుము
Cha|| Naapoorna Hrudayamutho Ninu Vedakithini
ధైర్యమునిచ్చే - నీ వాక్యముతో
Nee Aagnalanu Vidachi Nannu Thiruganiyyakumu
నీ బలమును పొంది - దుష్టుని ఎదురింతును ||యేసయ్యా||
Dhairyamunichche - Nee Vaakyamutho
నాగురి గమ్యమైన నిను చేరుటకు
Nee Balamunu Pondi - Dushtuni Edurinthunu ||Yesayyaa||
ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు - బహుమానముకై
Cha|| Naaguri Gamyamaina Ninu Cherutaku
నాసిలువను మోయుచు - నిను వెంబడించెదను ||యేసయ్యా||
Ee Loka Natanalu Choochi - Nannu Murisiponivvaku
నీసంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము
Pondabovu - Bahumaanamukai
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తి ప్రసన్నతలు
Naasiluvanu Moyuchu - Ninu Vembadinchedanu ||Yesayyaa||
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును ||యేసయ్యా||
Cha|| Neesampoorna Samarpanaye Loka Kalyaanamu
Nee Shakthi Sampannathale - Ila Mukthi Prasannathalu
Mahaneeyamaina - Nee Pavithrathanu
Naa Jeevithamanthayu Ghanamuga Prakatinthunu ||Yesayyaa||