యేసయ్యా మన దేవుడు
Yesayyaa Mana Devudu
యేసయ్యా మన దేవుడు – ఈ లోకాన నిజ దేవుడు (2)
Yesayyaa Mana Devudu – Ee Lokaana Nija Devudu (2)
బేదాలు మానెయ్యాలి – వాదాలే వదిలేయ్యాలి (2) ||యేస||
Bedaalu Maaneyyaali – Vaadaale Vadileyyaali (2) ||Yesa||
మనమంతా చేసిన పాపం కోసం – తన సొంత ప్రాణమునే అర్పించాడు
Manamanthaa Chesina Paapan Kosan – Thana Sontha Praanamune Arpinchaadu
మృత్యుంజయుడై తిరిగి లేచెను మరణించిన వారినెల్ల మరలలేపును
Mruthyunjayudai Thirigi Lechenu Maraninchina Vaarinella Maralalepunu
యేసయ్యా అందరికి ఉపకారి – ఈ లోకమంతా ఏకమై పూజించాలి
Yesayyaa Andariki Upakaari – Ee Lokamanthaa Ekamai Poojinchaali
రెండవసారి రానైయున్నాడు సిద్ధంగా ఉండమని సెలవిచ్చెను ||యేస||
Rendavasaari Raanaiyunnaadu Siddhanggaa Undamani Selavichchenu ||Yesa||
లోకములో ఎన్నెన్నో దేవతలున్నా – మనుష్యులలో ఎన్నెన్నో మతములు
Lokamulo Ennenno Devathalunnaa – Manushyulalo Ennenno Mathamulu
ఉన్నఈలోకమంతటికి దేవుడొక్కడే ఆ దేవుడేసుక్రీస్తేవున్నాడు ||యేస||
Unnaeelokamanthatiki Devudokkade Aa Devudesukreesthevunnaadu ||Yesa||
ఎంతకాలం యేసువైపు చూడకుందువు
Enthakaalan Yesuvaipu Choodakunduvu
నీవెంత కాలం లోకంతో స్నేహం చేస్తావు
Neeventha Kaalan Lokantho Snehan Chesthaavu
మోక్షారాజ్యం చేరుకుందువా నిత్య నరకం అనుభవింతువా ||యేస||
Mokshaaraajyan Cherukunduvaa Nithya Narakan Anubhavinthuvaa ||Yesa||