యేసయ్య గురించి ఎపుడైనా విన్నావా

Yesayya Gurinchi Epudainaa Vinnaavaa

Telugu • joyful-journey-sunday-school

యేసయ్య గురించి ఎపుడైనా విన్నావా

Yesayya Gurinchi Epudainaa Vinnaavaa

ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా (2)

Aa Thandri Premanu Neevu Thelusukunnaavaa (2)

పాపుల మైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి

Paapula Maina Mana Koraku Raktham Kaarchi Praanan Petti Thirigi Lechi

చేతులు చాపి పిలుచుచున్నాడు

Chethulu Chaapi Piluchuchunnaadu

పాపాలన్ని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు

Paapaalanni Oppukunte Kshaminchi Vesthaadu

నీతిమంతులుగా చేసి పరలోకం ఇస్తాడు (2)

Neethimanthulugaa Chesi Paralokan Isthaadu (2)

Related Telugu Christian Songs