యెరుషలేము యెరుషలేము గుమ్మములు
Yerushalemu Yerushalemu Gummamulu
యెరుషలేము - యెరుషలేము - గుమ్మములు - ఆధ్యాత్మిక మర్మములు -
Yerushalemu - Yerushalemu - Gummamulu - Aadhyaathmika Marmamulu -
యేసు రాజు వరములు - అందలి వివరములు
Yesu Raaju Varamulu - Andali Vivaramulu
1. గొర్రెల గుమ్మము - మత్సపు గుమ్మము - పాత గుమ్మము - లోయ గుమ్మము
1. Gorrela Gummamu - Mathsapu Gummamu - Paatha Gummamu - Loya Gummamu
2. తూర్పు గుమ్మము - కారాగారపు గుమ్మములివిగో చూడంది
2. Thoorpu Gummamu - Kaaraagaarapu Gummamulivigo Choodandi
3. ఎఫ్రాయిము గుమ్మము - గుమ్మము - నెహెమ్యా ఆ గుమ్మాలను
3. Ephraayimu Gummamu - Gummamu - Nehemyaa Aa Gummaalanu
మరమత్తు చేసెను
Maramaththu Chesenu
4. పెంట గుమ్మము - ధార గుమ్మము - నీటి గుమ్మము - గుర్రపు గుమ్మము-
4. Penta Gummamu - Dhaara Gummamu - Neeti Gummamu - Gurrapu Gummamu-
గుమ్మాలన్నిటి భావము నెమ్మదితో తలపోయండి - గుమ్మములారా యేసుకు
Gummaalanniti Bhaavamu Nemmaditho Thalapoyandi - Gummamulaaraa Yesuku