యెహోవయే నా మహాదేవుండని
Yehovaye Naa Mahaadevundani
యెహోవయే నా - మహాదేవుండని - బహుగ నెటింగి మన నావంతు =
Yehovaye Naa - Mahaadevundani - Bahuga Netinggi Mana Naavanthu =
సహదాసులతో - మహి నొకండనని - సహాయ మిడుటే నీవంతు ||యెహోవ||
Sahadaasulatho - Mahi Nokandanani - Sahaaya Midute Neevanthu ||Yehova||
1. మితిమిటిన దు - రిత సమూహముల - "క్షత మొనర్చ మన నావంతు =
1. Mithimitina Du - Ritha Samoohamula - "Kshatha Monarcha Mana Naavanthu =
పతితపావనుని - *క్షతజనములో నను - నుతికి కడుగుటె నీవంతు ||యెహోవ||
Pathithapaavanuni - *Kshathajanamulo Nanu - Nuthiki Kadugute Neevanthu ||Yehova||
2. ప్రతిదిన బ్రతుకును - మతి నుంచుచు నిను - స్తుతి యొనర్చుటే నావంతు
2. Prathidina Brathukunu - Mathi Nunchuchu Ninu - Sthuthi Yonarchute Naavanthu
= క్షిత్రినేండుదు - ర్వెతల నుండ శా -శ్వతముం నీవంతు ||యెహోవ||
= Kshithrinendudu - Rvethala Nunda Shaa -Shvathamun Neevanthu ||Yehova||
3. చంచల మతిందొల - గించుమంచుం బ్రా - ర్థించుచుండుటే నావంతు =
3. Chanchala Mathindola - Ginchumanchun Braa - Rthinchuchundute Naavanthu =
అంచి తాత్మనింకం - బంచి స్థిరతను - బెంచుచుండుటే నీవంతు
Anchi Thaathmaningkan - Banchi Sthirathanu - Benchuchundute Neevanthu
4. యేసు సిలువలో - నే సంధించి - గాసి సహించుట నావంతు = భాసురమోక్ష
4. Yesu Siluvalo - Ne Sandhinchi - Gaasi Sahinchuta Naavanthu = Bhaasuramoksha
ని - వాసమునకు నను - దీసుకపోవుటే నీవంతు ||యెహోవ||
Ni - Vaasamunaku Nanu - Deesukapovute Neevanthu ||Yehova||
5. మేటి వార్త నా - బోటి జనాళికి - జాటించుటయే నావంతు = చాటిన
5. Meti Vaartha Naa - Boti Janaaliki - Jaatinchutaye Naavanthu = Chaatina
దానిని - గాటముగ మది - నాటించుటయే నీవంతు ||యెహోవ||
Daanini - Gaatamuga Madi - Naatinchutaye Neevanthu ||Yehova||
6. అనుదిన *మబలుండ - నని గనుం - గొని బ్రదుకుటయే నా
6. Anudina *Mabalunda - Nani Ganun - Goni Bradukutaye Naa
వంతు = ననుం *బదాబ్దప - జేర్చియు బల - మును గృప నిచ్చుటే
Vanthu = Nanun *Badaabdapa - Jerchiyu Bala - Munu Grupa Nichchute
నీవంతు ||యెహోవ||
Neevanthu ||Yehova||
7. _ముదముతోడ నీ - - నెదురు చూచుటే నావంతు =
7. _Mudamuthoda Nee - - Neduru Choochute Naavanthu =
సదమలాత్మచే - హృదయమును సదా - పదిలపణచునటే నీవంతు ||యెహోవ||
Sadamalaathmache - Hrudayamunu Sadaa - Padilapanachunate Neevanthu ||Yehova||