యెహోవాయే నా కాపరిగా

Yehovaaye Naa Kaaparigaa

Telugu • hosanna-ministries

యెహోవాయే నా కాపరిగా

Yehovaaye Naa Kaaparigaa

నాకేమి కొదువగును (2)

Naakemi Koduvagunu (2)

పచ్చికగల చోట్లలో

Pachchikagala Chotlalo

నన్నాయనే పరుండజేయును (2)

Nannaayane Parundajeyunu (2)

శాంతికరమైన జలములలో (2)

Shaanthikaramaina Jalamulalo (2)

నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే||

Nannaayane Nadipinchunu (2) ||Yehovaaye||

గాఢాంధకార లోయలలో

Gaadaandhakaara Loyalalo

నడిచినా నేను భయపడను (2)

Nadachinaa Nenu Bhayapadanu (2)

నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)

Nee Duddu Karrayu Nee Dandamunu (2)

నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే||

Naa Thodaiyundi Nadipinchunu (2) ||Yehovaaye||

నా శత్రువుల ఎదుట నీవు

Naa Shathruvula Yeduta Neevu

నా భోజనము సిద్ధపరచి (2)

Naa Bhojanamu Siddhaparachi (2)

నా తల నూనెతో నంటియుంటివి (2)

Naa Thala Noonetho Natinyuntivi (2)

నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే||

Naa Ginne Nindi Porluchunnadi (2) ||Yehovaaye||

నా బ్రతుకు దినములన్నియును

Naa Brathuku Dinamulanniyunu

కృపాక్షేమాలు వెంట వచ్చును (2)

Krupaakshemaalu Venta Vachchunu (2)

నీ మందిరములో నే చిరకాలము (2)

Nee Mandiramulo Ne Chirakaalamu (2)

నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||

Nivaasamu Cheya Naashinthunu (2) ||Yehovaaye||

Related Telugu Christian Songs