యెహోవా యందు

Yehovaa Yandu

Telugu by వేశపోగు గుల్బానమ్మ • andhra-kraisthava-keerthanalu

యెహోవ యందు - భక్తి - బహుగ గలిగియుండి = మహిమాధ్యుని

Yehova Yandu - Bhakthi - Bahuga Galigiyundi = Mahimaadhyuni

మార్గంబులయందు - గృహముల నడుపు నరులే ధన్యులు ||

Maargambulayandu - Gruhamula Nadupu Narule Dhanyulu ||

1. దేవుని యందలి - భయము - దీనుల దీవించున్ = నీవు నీ జేతుల

1. Devuni Yandali - Bhayamu - Deenula Deevinchun = Neevu Nee Jethula

కష్టార్జితమును - నిత్యము ననుభవంతువు నిజముగ ||

Kashtaarjithamunu - Nithyamu Nanubhavanthuvu Nijamuga ||

2 ఉల్లమలర భార్య - ద్రాక్షా - వల్లివలె ఫలించు. = పిల్లలొలీవ మొక్కల

2 Ullamalara Bhaarya - Draakshaa - Vallivale Phalinchu. = Pillaloleeva Mokkala

చందము - పెంపొందుదు రెంతయు సొంపుగను ||

Chandamu - Pempondudu Renthayu Sompuganu ||

3. దేవుని భక్తియే - నీ కిల - దీర్చాయువు నిచ్చుం = గావున నీ పిల్లల పిల్లలను

3. Devuni Bhakthiye - Nee Kila - Deerchaayuvu Nichchun = Gaavuna Nee Pillala Pillalanu

గాంతువు ప్రభు కృపతోం వెలగుదువు ||

Gaanthuvu Prabhu Krupathon Velaguduvu ||

Related Telugu Christian Songs