యెహోవా సన్నిధిని
Yehovaa Sannidhini
యెహోవ సన్నిధిని - నీ స్తోతగానముతో = మహోపకారునకు - మానుగ
Yehova Sannidhini - Nee Sthothagaanamutho = Mahopakaarunaku - Maanuga
సమర్పించుండి ||యెహోవ||
Samarpinchundi ||Yehova||
1... ప్రభు వడుగు నర్పణలు - ప్రేమ కృతజ్ఞతలు = అభయ ప్రధానములు -
1... Prabhu Vadugu Narpanalu - Prema Kruthajnyathalu = Abhaya Pradhaanamulu -
విభునకు నియ్యుండు విరివిగను ||యెహోవ||
Vibhunaku Niyyundu Viriviganu ||Yehova||
2. రిక్తహస్తములతో - రావలదు సన్నిధికి = భక్తవత్సలునకు - శక్తికొలంది
2. Rikthahasthamulatho - Raavaladu Sannidhiki = Bhakthavathsalunaku - Shakthikolandi
మో రర్చించుండి ||యెహోవ||
Mo Rarchinchundi ||Yehova||
3. _శృంగారాలయ మోలలోం - పొంగారం గట్టుటకు = బంగారు వెండి యును
3. _Shrunggaaraalaya Molalon - Ponggaaran Gattutaku = Banggaaru Vendi Yunu
- బాగుగ నియ్యుండి ప్రభుపేర [యెహోవ||
- Baaguga Niyyundi Prabhupera [Yehova||
4, వరుమానములచేత - వాంఛింప వలదండి = గురు నాజ్ఞ చొప్పునను -
4, Varumaanamulachetha - Vaanchhimpa Valadandi = Guru Naajnya Choppunanu -
హృదయము లర్చించుండి ||యెహోవ||
Hrudayamu Larchinchundi ||Yehova||
5. యెహోవ జనులారా - యియ్యుండి మనసార = యెహోవ యిచ్చి నది -
5. Yehova Janulaaraa - Yiyyundi Manasaara = Yehova Yichchi Nadi -
యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||
Yesuna Karpana Chellinthamu ||Yehova||
- వెంకటరత్నము
- Vengkatarathnamu
)5