యెహోవా పురి పునాది
Yehovaa Puri Punaadi
యెహోవ పురి పునాది - యిల - మహా స్థిరంబైనది
Yehova Puri Punaadi - Yila - Mahaa Sthirambainadi
1. మహా సీయోను గుమ్మములు - అవి - యెహోవాకు నతిప్రియములు =
1. Mahaa Seeyonu Gummamulu - Avi - Yehovaaku Nathipriyamulu =
ఇంక - నిహ జను లెల్లరు గొనియాడి - నిను - బహు కీర్తింతురు పట్టణమా
Ingka - Niha Janu Lellaru Goniyaadi - Ninu - Bahu Keerthinthuru Pattanamaa
||యెహోవా||
||Yehovaa||
2. భూమిలో సర్వజనాంగముల్ - తమ - నామము లచ్చుట వ్రాయున్ = ఆ -
2. Bhoomilo Sarvajanaanggamul - Thama - Naamamu Lachchuta Vraayun = Aa -
స్వామి యెహోవా వారిన్ - అట - జన్మించిరి యని వ్రాయున్ ||యెహోవా||
Svaami Yehovaa Vaarin - Ata - Janminchiri Yani Vraayun ||Yehovaa||
3. పాటలు పాడి జనాంగమా - తమ - యూటలు నీ కడ గలవే = యని
3. Paatalu Paadi Janaanggamaa - Thama - Yootalu Nee Kada Galave = Yani
స్తుతియింతురు నిను స్తుతిపాత్రా - యింక - భజియింతురు నిను నిజభక్తిన్
Sthuthiyinthuru Ninu Sthuthipaathraa - Yingka - Bhajiyinthuru Ninu Nijabhakthin
||యెహోవా||
||Yehovaa||
4. ఇది క్రైస్తవ సంఘంబే - కడు - శుభముల నిచ్చు స్థలంబే = ధర-బుధు
4. Idi Kraisthava Sangghambe - Kadu - Shubhamula Nichchu Sthalambe = Dhara-Budhu
లేసుని నిటం గనుచు - నతి-ముదమును బొందుట నిజమే ||యెహోవా||
Lesuni Nitan Ganuchu - Nathi-Mudamunu Bonduta Nijame ||Yehovaa||
5. జనః కుమా రాత్మకును - నింక - ఘనమహిమలు గల్గునుగాక = ఆ -
5. Janah Kumaa Raathmakunu - Ningka - Ghanamahimalu Galgunugaaka = Aa -
దిని నుండిన రీతిని నిపుడు - నింక - ననవరతముండును ఆమేన్ ||యెహోవా||
Dini Nundina Reethini Nipudu - Ningka - Nanavarathamundunu Aamen ||Yehovaa||