యెహోవా నిన్ను ఆశీర్వదించి
Yehovaa Ninnu Aasheervadinchi
Telugu
by వై. వందనం విల్సన్
• andhra-kraisthava-keerthanalu
యెహోవ నిన్ను ఆశీర్వదించి కా - పా - డుగా -క
Yehova Ninnu Aasheervadinchi Kaa - Paa - Dugaa -Ka
యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి - నిన్ను కరుణించుగాక
Yehova Thana Sannidhi Prakaashimpa Jesi - Ninnu Karuninchugaaka
యెహోవ - నీ - మోద తన సన్నిధి కాంతి నుదయింపజేసి - నీకు
Yehova - Nee - Moda Thana Sannidhi Kaanthi Nudayimpajesi - Neeku
సమాధానము కలుగ జేయుగాక
Samaadhaanamu Kaluga Jeyugaaka
ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ -ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ - ఆమెన్
Aamen - Aamen - Aamen -Aamen - Aamen - Aamen - Aamen