యెహోవా నీ మహిమ

Yehovaa Nee Mahima

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

యెహోవా నీ మహిమ స్తవము - యేసుని సుందర మందిరము - ఇది

Yehovaa Nee Mahima Sthavamu - Yesuni Sundara Mandiramu - Idi

యెంతో నిత్య శుభకరము = సాహసమున - తోడను - స్నేహ

Yentho Nithya Shubhakaramu = Saahasamuna - Thodanu - Sneha

మమర నీ - శిష్యులు నిపు డీ - గేహమునకు భ క్తిని జేరిరి నీ - బాహు

Mamara Nee - Shishyulu Nipu Dee - Gehamunaku Bha Kthini Jeriri Nee - Baahu

బలముం గ - న్పడ దీవించుము ||యెహోవా||

Balamun Ga - Npada Deevinchumu ||Yehovaa||

1. ఆకాశము నీ సింహాసన మగు - నవని నీ యడుగుల పీఠముగ - నమరు

1. Aakaashamu Nee Sinhaasana Magu - Navani Nee Yadugula Peethamuga - Namaru

దేవ నీ కెవ్వరు సాటి = నీ కొర కొక మం - మొనరించుట -కీ

Deva Nee Kevvaru Saati = Nee Kora Koka Man - Monarinchuta -Kee

- 'నికేతనంబులు

- 'Nikethanambulu

2. పరమండలంములం దుండి నీ - కరుణం జల్లి యా యాలయము - పైని

2. Paramandalammulan Dundi Nee - Karunan Jalli Yaa Yaalayamu - Paini

సుప్రకాశ మంపవె = తరతరముల -స్తవ సముదయములు - విరివిగ నీ

Suprakaasha Mampave = Tharatharamula -Sthava Samudayamulu - Viriviga Nee

మం - దిర భరితములై - చిరకాలము నీ - సేవ యొనర్చను - వరముల

Man - Dira Bharithamulai - Chirakaalamu Nee - Seva Yonarchanu - Varamula

నిమ్మని - బ్రార్ధింతుము ||యెహోవా||

Nimmani - Braardhinthumu ||Yehovaa||

భూమియందు. యోగ్యమైన భక్తుల యొక్క సమూహములు. గృహములు... బాగుగా.

Bhoomiyandu. Yogyamaina Bhakthula Yokka Samoohamulu. Gruhamulu... Baagugaa.

)6

3.

5.

విశే సమయములు

Vishe Samayamulu

అందముగాను నిందులో ని - న్నారాధించు ప్రియభక్తుల - డెందములే నీ

Andamugaanu Nindulo Ni - Nnaaraadhinchu Priyabhakthula - Dendamule Nee

మందిరములు గా = ముందొనరించుచుం - బొందుగ నలు దెస- లందు

Mandiramulu Gaa = Mundonarinchuchun - Bonduga Nalu Desa- Landu

నుండు నర - బృందంబులు దమ - సందియములు విడి - సద్గతిం బొందుట

Nundu Nara - Brundambulu Dama - Sandiyamulu Vidi - Sadgathin Bonduta

కిందురాను నీ - వింక నొనర్పుము ||యెహోవా||

Kinduraanu Nee - Vingka Nonarpumu ||Yehovaa||

పతితాత్ములైనట్టి నరుల - పాప రోగాదులకు మందు - వెదకువారి గృహమున

Pathithaathmulainatti Narula - Paapa Rogaadulaku Mandu - Vedakuvaari Gruhamuna

నుండున్ = హితవుగ క్రీస్తుం - డీ గృహపతియై - ప్రతి పాపున కును -

Nundun = Hithavuga Kreesthun - Dee Gruhapathiyai - Prathi Paapuna Kunu -

సతతంబును వా -గ్వితతిని బిలుచును - వినయముతోం దన - క్షత రక్త

Sathathambunu Vaa -Gvithathini Biluchunu - Vinayamuthon Dana - Kshatha Raktha

మహౌ - మిడి ప్రోవను ||యెహోవా||

Mahau - Midi Provanu ||Yehovaa||

దుర్మార్గుల - పేరైన గుడారంబులలోం - జేరియుండు దాని

Durmaargula - Peraina Gudaarambulalon - Jeriyundu Daani

కంటెను = పేరిమిగల యీ - నీ సద నాంగణ - ద్వారపాలక - త్వము మా

Kantenu = Perimigala Yee - Nee Sada Naanggana - Dvaarapaalaka - Thvamu Maa

కబ్చిన - భూరి భాగ్య పరి - పూర్ణులమై వి- స్తార శాంతి మది -

Kabchina - Bhoori Bhaagya Pari - Poornulamai Vi- Sthaara Shaanthi Madi -

సౌఖ్యమొందుదము || యెహోవా|| - వురుషోత్తము చౌదరి

Saukhyamondudamu || Yehovaa|| - Vurushoththamu Chaudari

Related Telugu Christian Songs