యెహోవా నా కాపరి
Yehovaa Naa Kaapari
యెహోవ నా కాపరి - యింకం గొదు వేమి
Yehova Naa Kaapari - Yingkan Godu Vemi
1... పచ్చిక చోట్లలోం - బండం జేయును నన్ను = స్వచ్చజలముల కడకుం -
1... Pachchika Chotlalon - Bandan Jeyunu Nannu = Svachchajalamula Kadakun -
జక్క గా నడిపించు ||యెహోవా||
Jakka Gaa Nadipinchu ||Yehovaa||
2. ఆయన దయతో నా -యా యాసములం దీర్చి = న్యాయమార్గములందు -
2. Aayana Dayatho Naa -Yaa Yaasamulan Deerchi = Nyaayamaargamulandu -
ననుం బట్టి నడిపించు ||యెహోవా||
Nanun Batti Nadipinchu ||Yehovaa||
3. _ గాధాంధకార మా - ర్లమున నేం దిరిగినను = గాఢంపు గృపతోడం గరుణించు
3. _ Gaadhaandhakaara Maa - Rlamuna Nen Diriginanu = Gaadhampu Grupathodan Garuninchu
||[యెహోవా||
||[Yehovaa||
4, నీవు తోడై యుండ - నిర్భయం బగు = కావవచ్చును దుడ్డు -
4, Neevu Thodai Yunda - Nirbhayan Bagu = Kaavavachchunu Duddu -
కజ్జియును దండంబు ||యెహోవా||
Kajjiyunu Dandambu ||Yehovaa||
5. నా శత్రువుల నడుమ - నాకు భోజన మొసంగి =యాశ ద-
5. Naa Shathruvula Naduma - Naaku Bhojana Mosanggi =Yaasha Da-
లంటె నూనెను బోసి
Lante Noonenu Bosi
6. నా గిన్నె నిండెను - నా బ్రతుకు దినములలో = బాగుగా నీదుకృ - &
6. Naa Ginne Nindenu - Naa Brathuku Dinamulalo = Baagugaa Needukru - &
దయలు వెంటాడు ||యెహోవా||
Dayalu Ventaadu ||Yehovaa||
7. పరమానందముతోడం - బ్రభు సన్నిధానమునం = పరిశుద్ధాలయమందే
7. Paramaanandamuthodan - Brabhu Sannidhaanamunan = Parishuddhaalayamande
నిరతంబు నివసింతు ||యెహోవా||
Nirathambu Nivasinthu ||Yehovaa||