యెహోవా నా కాపరి
Yehovaa Naa Kaapari
యెహోవా నా కాపరి లేమేమి గలుగదు - తన మహా కృపతో
Yehovaa Naa Kaapari Lememi Galugadu - Thana Mahaa Krupatho
బ్రోచి నన్ను - మనుపు నాతడే
Brochi Nannu - Manupu Naathade
1. పచ్చికగల చోట్ల నను ప-రుండజేయుచు - గడు - హెచ్చుగ సౌఖ్యములు
1. Pachchikagala Chotla Nanu Pa-Rundajeyuchu - Gadu - Hechchuga Saukhyamulu
సదా - యిచ్చు నాతడే
Sadaa - Yichchu Naathade
2. శాంతికర జలములకు నను - సాగజేయుము = వి-శ్రాంతి ప్రాణమున కొసంగు
2. Shaanthikara Jalamulaku Nanu - Saagajeyumu = Vi-Shraanthi Praanamuna Kosangu
- విభుండు అతడే
- Vibhundu Athade
3. గాఢాంధకారమైన లోయల - గుండా బోయిన = నే-కీడుకు భయపడ నింక
3. Gaadhaandhakaaramaina Loyala - Gundaa Boyina = Ne-Keeduku Bhayapada Ninka
నా - తోడు ఆయనే
Naa - Thodu Aayane
4. దుడుకర్రతో శత్రువులన్ - దరుమగొట్టుచు = దన - దొడ్డ దండముతో
4. Dudukarratho Shathruvulan - Darumagottuchu = Dana - Dodda Dandamutho
నీతి - దారిలో నడుపు
Neethi - Daarilo Nadupu
5. అందరిలో నన్ను నెంచి - యధిక ప్రేమతో = గడు - విందు లోసగి
5. Andarilo Nannu Nenchi - Yadhika Prematho = Gadu - Vindu Losagi
తృప్తిపరచు - విభుండు - ఆయనే
Thrupthiparachu - Vibhundu - Aayane
6. ముఖము కళగా నుండునట్లు - మంచితైలమున్ = నా - సఖుండు నాకు
6. Mukhamu Kalagaa Nundunatlu - Manchithailamun = Naa - Sakhundu Naaku
బూయుచుండు - సకల వేళలన్
Booyuchundu - Sakala Velalan
7. బ్రదుకు దినము లన్నిట నాకు - బంటులవలెనే = నను - వెదకి కృపా
7. Braduku Dinamu Lannita Naaku - Bantulavalene = Nanu - Vedaki Krupaa
క్షేమములు నా - వెంటవచ్చును
Kshemamulu Naa - Ventavachchunu