యేహోవా కొరకు ఎదురు
Yehovaa Koraku Eduru
యెహొవా కొరకు ఎదురు చూచువారు
Yehovaa Koraku Eduru Choochuvaaru
నూతన బలము పొందెదరు – పక్షిరాజువలె పైకెగిరి పోదురు (2)
Noothana Balamu Pondedaru – Pakshiraajuvale Paikegiri Poduru (2)
అలయక – సొమ్మసిల్లక – నడిచిపోదురు ||యెహొ||
Alayaka – Sommasillaka – Nadichipoduru ||Yeho||
సడలిన మోకాళ్ళు – వడలిన చేతులు
Sadalina Mokaallu – Vadalina Chethulu
బలపరచుటకై – యెహొవా హస్తము మనమధ్య ఉన్నది (2)
Balaparachutakai – Yehovaa Hasthamu Manamadhya Unnadi (2)
యెహొవా కొరకు – ఎదురుచూచువారు
Yehovaa Koraku – Eduruchoochuvaaru
నూతన కీర్తన – పాడెదరు (2) ||పక్షిరాజు||
Noothana Keerthana – Paadedaru (2) ||Pakshiraaju||
యెహొవా కొరకు – ఎదురుచూచువారు
Yehovaa Koraku – Eduruchoochuvaaru
రూపాంతరము – పొందెదరు (2) ||పక్షిరాజు||
Roopaantharamu – Pondedaru (2) ||Pakshiraaju||
యెహొవా కొరకు – ఎదురుచూచువారు
Yehovaa Koraku – Eduruchoochuvaaru
తన స్వారూప్యమునకు – మారెదరు (2) ||పక్షిరాజు||
Thana Svaaroopyamunaku – Maaredaru (2) ||Pakshiraaju||