యెహోవా గద్దె ముందట
Yehovaa Gadde Mumdata
Telugu
by ఐజక్ వాట్స్
• andhra-kraisthava-keerthanalu
1. యెహోవా గద్దె ముందట
1. Yehovaa Gadde Mumdata
జనంబులార మొక్కుండి
Janambulaara Mokkumdi
యెహోవా దేవుండే సుమి
Yehovaa Devumde Sumi
సృజింపం జంపం గర్తయే.
Srujimpam Jampam Garthaye.
2. స్వశక్తిచేత నాయనే
2. Svashakthichetha Naayane
మనలన్ సృజించె మట్టిచే
Manalan Srujimche Mattiche
భ్రమించు గొఱ్ఱె రీతిగా
Bhramimchu Gorre Reethigaa
దప్పంగ మళ్ళి చేర్చెను.
Dappamga Malli Cherchenu.
3. సుకీర్తి పాడి గుంపులై
3. Sukeerthi Paadi Gumpulai
ప్రసిద్ధిచేతు మాయనన్
Prasiddhichethu Maayanan
జగత్తు వేయి నోళ్ళతో
Jagaththu Veyi Nollatho
స్తుతించు దివ్యమౌ ధ్వనిన్.
Sthuthimchu Divyamau Dhvanin.
4. ప్రభుత్వ ముండు నంతకున్
4. Prabhuthva Mumdu Namthakun
అగున్ నీ ప్రేమ నిత్యము
Agun Nee Prema Nithyamu
చిరంబు నీదు సత్యము
Chirambu Needu Sathyamu
వసించు నెల్లకాలము.
Vasimchu Nellakaalamu.