యెహోవా భజన చేయండి
Yehovaa Bhajana Cheyandi
యెహోవా భజన చేయండి - పాప - నరులారా యా రీతి మరచి
Yehovaa Bhajana Cheyandi - Paapa - Narulaaraa Yaa Reethi Marachi
పోకండి ||యెహోవా||
Pokandi ||Yehovaa||
1. యేసు పేరిట ప్రార్థనంబు - మన దోషములను బోగొట్టును వెరువు =
1. Yesu Perita Praarthanambu - Mana Doshamulanu Bogottunu Veruvu =
భాసుర పరలోక సుఖము - కోటి - బాధలు మనకున్న - సంతోషకరము ||యెహోవా||
Bhaasura Paraloka Sukhamu - Koti - Baadhalu Manakunna - Santhoshakaramu ||Yehovaa||
2. యేసు క్రీస్తును గొలువండి - యేసు - దాసులతో వాదము లాడ
2. Yesu Kreesthunu Goluvandi - Yesu - Daasulatho Vaadamu Laada
కండి = మోసపు దారి విడువండి - దోష - రాసుల నుర్విలో - జేసికొన
Kandi = Mosapu Daari Viduvandi - Dosha - Raasula Nurvilo - Jesikona
కండి ||యెహోవా||
Kandi ||Yehovaa||
3. జీవ రక్షకుని నమ్మండి - నిత్య - సేవలో మెలగక చెడిపోకండి =
3. Jeeva Rakshakuni Nammandi - Nithya - Sevalo Melagaka Chedipokandi =
భావించి యాత్మన్ వేడండి - దేవ - దేవుని నెడబాసి తెరువు విడకండి ||యెహోవా||
Bhaavinchi Yaathman Vedandi - Deva - Devuni Nedabaasi Theruvu Vidakandi ||Yehovaa||
4. మాయ లోకపు భ్రాంతు ల్విడిచి - మను - ష్యాయువు భువిలోన
4. Maaya Lokapu Bhraanthu Lvidichi - Manu - Shyaayuvu Bhuvilona
జెల్లుటన్ దలంచి = మాయ మార్గము లెల్ల మరచి - మోక్ష - మార్గము మన
Jellutan Dalanchi = Maaya Maargamu Lella Marachi - Moksha - Maargamu Mana
మన - మరువక తలంచి ||యెహోవా||
Mana - Maruvaka Thalanchi ||Yehovaa||
5. కాయము నొసగిన ప్రభుని - యందు - గాయంబు లాత్మలో
5. Kaayamu Nosagina Prabhuni - Yandu - Gaayambu Laathmalo
గానంగ రాదా = ఆయువు స్థిర మని తెలిసి - మీరు - కాయ మాత్రయు
Gaananga Raadaa = Aayuvu Sthira Mani Thelisi - Meeru - Kaaya Maathrayu
నిపుడు - కర్తకు నిచ్చి ||యెహోవా||
Nipudu - Karthaku Nichchi ||Yehovaa||