యెడబాయని

Yedabaayani

Telugu • hosanna-ministries

యెడబాయని నీ కృపలో - నడిపించిన నా దేవా

Pallavi|| Yedabaayani Nee Krupalo - Nadipinchina Naa Devaa

దయగల్లిన నీ ప్రేమలో - నను నిలిపిన నా ప్రభువా

Dayagallina Nee Premalo - Nanu Nilipina Naa Prabhuvaa

నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు ||యెడ||

Nee Kemi Chellinthu - Naa Praanamarpinthu ||Yeda||

నశించి పోయే నన్ను నీవు - యెంతో ప్రేమతో ఆదరించి

నిత్యములో నను నీ స్వాస్థ్యము ముగ - రక్షణ భాగ్యము నొసగితివే

Cha|| Nashinchi Poye Nannu Neevu - Yentho Prematho Aadarinchi

నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు ||యెడ||

Nithyamulo Nanu Nee Svaasthyamu Muga - Rakshana Bhaagyamu Nosagithive

నాభారములు నీవే భరించి - నా నీడగ నాకు తోడైయుండి

Nee Kemi Chellinthu - Naa Praanamarpinthu ||Yeda||

చెదరిన నా హృది బాధలన్నిటిని - నాట్యముగానేమార్షితివి

నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు ||యెడ||

Cha|| Naabhaaramulu Neeve Bharinchi - Naa Needaga Naaku Thodaiyundi

అనుదినము నీ ఆత్మలోనే - ఆనంద మొసగిన నా దేవా

Chedarina Naa Hrudi Baadhalannitini - Naatyamugaanemaarshithivi

ఆహా రక్షక నిన్ను స్తుతించెద- ఆనంద గీతము నేపాడి

Nee Kemi Chellinthu - Naa Praanamarpinthu ||Yeda||

నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు ||యెడ||

Cha|| Anudinamu Nee Aathmalone - Aananda Mosagina Naa Devaa

Aahaa Rakshaka Ninnu Sthuthincheda- Aananda Geethamu Nepaadi

Nee Kemi Chellinthu - Naa Praanamarpinthu ||Yeda||

Related Telugu Christian Songs