యవ్వనుడా నీ యెవ్వన
Yavvanudaa Nee Yevvana
యెవ్వనుడా ( ఓ యువతీ) – నీ యెవ్వన
Yevvanudaa ( O Yuvathee) – Nee Yevvana
కాలమున సంతోషపడుచున్నావా -2
Kaalamuna Santhoshapaduchunnaavaa -2
నీ ఇష్టమైన కోరిక చొప్పునను
Nee Ishtamaina Korika Choppunanu
నీ హృదయ వాంఛలతో ప్రవర్తించుచున్నావా
Nee Hrudaya Vaanchhalatho Pravarthinchuchunnaavaa
ఒక తీర్పు దినము ఉన్నదని – నీవు ఎరుగుదువా-2
Oka Theerpu Dinamu Unnadani – Neevu Eruguduvaa-2
1.లోకపు ఆశలకు – (ఈ ) లోకపు ఆకర్షణలకు –
1.Lokapu Aashalaku – (Ee ) Lokapu Aakarshanalaku –
నీవు లోబడి జీవించినచో (నీకు)తీర్పుంటుందని తెలిసికో – 2
Neevu Lobadi Jeevinchinacho (Neeku)Theerpuntundani Thelisiko – 2
2.ఈ లోక ప్రేమలో – స్వార్థం ఉందని ఎరుగవా -2
2.Ee Loka Premalo – Svaartham Undani Erugavaa -2
మోహపు చూపే వ్యభిచారమని (ప్రభు)యేసు చెప్పెగదా – 2
Mohapu Choope Vyabhichaaramani (Prabhu)Yesu Cheppegadaa – 2
3.పాపుల రక్షణకై – ప్రభు యేసు మరణించె – 2
3.Paapula Rakshanakai – Prabhu Yesu Maraninche – 2
పాపములన్ని ఒప్పుకొని మారుమనస్సు పొందుమా!
Paapamulanni Oppukoni Maarumanassu Pondumaa!
నీ పాపములన్ని ఒప్పుకొని ప్రభు యేసు చెంతకు చేరుమా..
Nee Paapamulanni Oppukoni Prabhu Yesu Chenthaku Cherumaa..