విసుకదే ప్రాణంబు

Visukade Praanambu

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

విసుకదే ప్రాణంబు - విజ్ఞాని - పొసగు వైరాగ్యంబు - పుట్టదే -

Visukade Praanambu - Vignaani - Posagu Vairaagyambu - Puttade -

తలను = అసదు గానట్టి క - ప్టానుభవమే గాని - యసదృశానంద ఫల -

Thalanu = Asadu Gaanatti Ka - Ptaanubhavame Gaani - Yasadrushaananda Phala -

మొసగుం నది యేది ||విసుకదే||

Mosagun Nadi Yedi ||Visukade||

1. మును యుండెనో - వెనుక నదియే యుండు - మునుపు వెనుకకు

1. Munu Yundeno - Venuka Nadiye Yundu - Munupu Venukaku

మధ్య - మున నున్న దదియే = నొనరంగం ( - యుత్పన్నమగు నట్టి

Madhya - Muna Nunna Dadiye = Nonaranggan ( - Yuthpannamagu Natti

- ఘనకార్య మొక్కటియుం - గానంగరాదు ||విసుకదే||

- Ghanakaarya Mokkatiyun - Gaananggaraadu ||Visukade||

2. G58 మీందికి దిగం - బరుంబగుచు నేతించు - మరణ మప్పుడు దిగం -

2. G58 Meendiki Digan - Barumbaguchu Nethinchu - Marana Mappudu Digan -

బరుండగుచుం బోవున్‌ = పుట్టినండు - సరెకెద్దియును తేండు -

Barundaguchun Bovun = Puttinandu - Sarekeddiyunu Thendu -

'మరణమగు నాండొక్క - సరకుగొనిపోండు ||విసుకదే||

'Maranamagu Naandokka - Sarakugonipondu ||Visukade||

3. 2S తరము పోవు మరియొక తరము జనుదెంచు - సకల వంశము

3. 2S Tharamu Povu Mariyoka Tharamu Janudenchu - Sakala Vanshamu

- సమసిపోవుచుండు = నింక వారి - లెచ్చోట నేమాయె - నొకండైన

- Samasipovuchundu = Ningka Vaari - Lechchota Nemaaye - Nokandaina

చెప్పుటకు నుర్విలో ||విసుకదే||

Chepputaku Nurvilo ||Visukade||

4, ఏటివంకలు దీర్చ - నెవ్వాని కలవి ము - మూంకుడు సేయ -

4, Etivangkalu Deercha - Nevvaani Kalavi Mu - Moongkudu Seya -

నేర్పరి యెవండు = మోటైన మనసు వం- పులు దీర్చు గురు వెవండు కోటి

Nerpari Yevandu = Motaina Manasu Van- Pulu Deerchu Guru Vevandu Koti

ధనమిచ్చినను - లేండు ||విసుకదే||

Dhanamichchinanu - Lendu ||Visukade||

5. ధరణిలో నరరూపు - దాల్చి పాపుల - మరణమై లేచు స - ద్గురు

5. Dharanilo Nararoopu - Daalchi Paapula - Maranamai Lechu Sa - Dguru

యేసు = చరణాబ్దముల సేవ - సారమిది యొక్కటే - పరమ

Yesu = Charanaabdamula Seva - Saaramidi Yokkate - Parama

సుఖ - ప్రాప్తి యొనరించున్‌ ||విసుకదే||

Sukha - Praapthi Yonarinchun ||Visukade||

Related Telugu Christian Songs