విశ్వాసముతో

Vishvaasamutho

Telugu by ఎ.జెకర్యా • andhra-kraisthava-keerthanalu

విశ్వాసముతో - వేండెడి వారికి - విశ్వ మంతయును - వీల్పడును =

Vishvaasamutho - Vendedi Vaariki - Vishva Manthayunu - Veelpadunu =

శాశ్వత రాజ్య - థీశ్వరుం డాధఢ్యుండు = శాశ్వత మగు నీ-శాసనమి చ్చెను

Shaashvatha Raajya - Theeshvarun Daadhadhyundu = Shaashvatha Magu Nee-Shaasanami Chchenu

॥విశ్వా॥

॥Vishvaa॥

1. బిడ్డలు తండ్రుల - వేడంగ నన్నము - బెడ్డ లిచ్చు వె - జులు గలరే= దొడ్డ

1. Biddalu Thandrula - Vedangga Nannamu - Bedda Lichchu Ve - Julu Galare= Dodda

తండ్రి నిల - దోడ్బా టడిగిన - నడ్దులేక విమ - లాత్మ నొసంగును ॥విశ్వా॥

Thandri Nila - Dodbaa Tadigina - Nadduleka Vima - Laathma Nosanggunu ॥Vishvaa॥

2. నమ్మకమునం జెడు - నరులను గానము - నమ్మక చెడుదురు - నరులయ్యో=

2. Nammakamunan Jedu - Narulanu Gaanamu - Nammaka Cheduduru - Narulayyo=

ఇమ్మహి సకల శు - భమ్ములు గలుగును - సమ్మతి వెతకంగ శాశ్వత రాజ్యము

Immahi Sakala Shu - Bhammulu Galugunu - Sammathi Vethakangga Shaashvatha Raajyamu

॥విశ్వా॥

॥Vishvaa॥

3. వెతకెడు వారికి - వెసం గృపం జూపును - గతిం గని వేడం - గాం దెర

3. Vethakedu Vaariki - Vesan Grupan Joopunu - Gathin Gani Vedan - Gaan Dera

చున్‌ = సతతము యేసుని - చక్కని పేరట - హిత మతి వేండగ - నెంత యు

Chun = Sathathamu Yesuni - Chakkani Perata - Hitha Mathi Vendaga - Nentha Yu

మేలగు ॥విశ్వా॥

Melagu ॥Vishvaa॥

4. బల మేమియుం గనం - బడ దాహ నే సలిపెడు భక్తిని - సతి మను చు =

4. Bala Memiyun Ganan - Bada Daaha Ne Salipedu Bhakthini - Sathi Manu Chu =

నలయకు నేలను - నావగింజ మరి నిలిపిన జెట్టయి - నింగికి నెదుగదె॥ విశ్వా॥

Nalayaku Nelanu - Naavaginja Mari Nilipina Jettayi - Ninggiki Nedugade॥ Vishvaa॥

ర్‌. _అవిశ్వాసమున - నతి భీతులచే - నవిసి క్రుంగ నగు - నే మనసా =

R. _Avishvaasamuna - Nathi Bheethulache - Navisi Krungga Nagu - Ne Manasaa =

భువి బాపాత్ములం - ట్రోచెడు ప్రభు కృపం - జవిం జూడుము నుతి -

Bhuvi Baapaathmulan - Trochedu Prabhu Krupan - Javin Joodumu Nuthi -

సల్పుచు వేగమే ॥విశ్వా॥

Salpuchu Vegame ॥Vishvaa॥

Related Telugu Christian Songs