విశ్వాసము లేకుండా
Vishvaasamu Lekundaa
విశ్వాసము లేకుండా దేవునికి
Pallavi|| Vishvaasamu Lekundaa Devuniki
ఇష్టులైయుండుట అసాధ్యము
Ishtulaiyunduta Asaadhyamu
విశ్వాసము ద్వారా మన పితరులెందరో
Vishvaasamu Dvaaraa Mana Pitharulendaro
రాజ్యాల్ని జయించినారు.........
Raajyaalni Jayinchinaaru.........
హానోకు తన మరణము చూడకుండ
పరమునకు ఎత్తబడి పోయెనుగా
Cha|| Haanoku Thana Maranamu Choodakunda
ఎత్తబడక మునుపే దేవునికి
Paramunaku Eththabadi Poyenugaa
ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను విశ్వా!
Eththabadaka Munupe Devuniki
నోవహు దైవభయము గలవాడై
Ishtudaiyundinatlu Saakshyamondenu Vishvaa!
దేవునిచే హెచ్చరించబడిన వాదై
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
Cha|| Novahu Daivabhayamu Galavaadai
నీతికే వారసుడని సాక్ష్యమొందెను విశ్వా!
Devuniche Hechcharinchabadina Vaadai
మోషే దేవుని బహుమానము కొరకై
Intivaari Rakshanakai Odanu Katti
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి
Neethike Vaarasudani Saakshyamondenu Vishvaa!
శ్రమలనుభవించుటయే భాగ్యమని
స్థిరబుద్ది గలవాడై సాక్ష్యమొందెను విశ్వా!
Cha|| Moshe Devuni Bahumaanamu Korakai
వీరందరు సాక్ష్యము పొందియున్నను
Aigupthu Sukhabhogaalanu Dveshinchi
మనము లేకుండా సంపూర్ణులు కారు
Shramalanubhavinchutaye Bhaagyamani
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
Sthirabuddi Galavaadai Saakshyamondenu Vishvaa!
మరి శ్రేష్టమైన సీయోనుకే సిద్ధపడెదము _ ||విశ్వా||
Cha|| Veerandaru Saakshyamu Pondiyunnanu
Manamu Lekundaa Sampoornulu Kaaru
Athi Parishuddhamaina Vishvaasamutho
Mari Shreshtamaina Seeyonuke Siddhapadedamu _ ||Vishvaa||