విరివిగా కానుకలు

Virivigaa Kaanukalu

Telugu • joyful-journey

విరివిగా కానుకలు దేవునికి – సమర్పించుము సంతోషముతో...

Virivigaa Kaanukalu Devuniki – Samarpinchumu Santhoshamutho...

పొందుము దీవెన అనుదినము

Pondumu Deevena Anudinamu

క్రీస్తేసు ఇచ్చు కృపావరము (2)

Kreesthesu Ichchu Krupaavaramu (2)

చూడుము విశ్వాస వీరులను – ప్రభుకై ఇచ్చిన వీరలను

Choodumu Vishvaasa Veerulanu – Prabhukai Ichchina Veeralanu

పరికించు వారు దీవెనలు – వీక్షించు దేవుని దానమును

Parikinchu Vaaru Deevenalu – Veekshinchu Devuni Daanamunu

అరణ్యములో చిన్న వాని చిరుకానుక – పంచెగా దీవించి ఐదువేలకు

Aranyamulo Chinna Vaani Chirukaanuka – Panchegaa Deevinchi Aiduvelaku

ఈనాడు నీ విచ్చు ఈ కానుక – ఫలించాలి దీవెనతో ప్రభుసేవలో

Eenaadu Nee Vichchu Ee Kaanuka – Phalinchaali Deevenatho Prabhusevalo

పరలోక తండ్రి నిన్ను ప్రేమించి – తన కుమారునే బలిగా ఇచ్చె

Paraloka Thandri Ninnu Premanchi – Thana Kumaarune Baligaa Ichche

క్రీస్తు ప్రభువును స్వీకరించి – ఇవ్వగలవా నీ జీవితము ప్రభుయేసుకు

Kreesthu Prabhuvunu Sveekarinchi – Ivvagalavaa Nee Jeevithamu PrabhuYesuku

Related Telugu Christian Songs