విరిసిన సుమమై పరిమళ
Virisina Sumamai Parimala
Telugu
• vidhyaarthi-geethaavali
విరిసిన సుమమై పరిమళ మొదవె - విరిగిన హృదియే విలసించే
Virisina Sumamai Parimala Modave - Virigina Hrudiye Vilasinche
మరణబలున్ గూల్చి మమున్
Maranabalun Goolchi Mamun
పరమున కెత్తెను హల్లెలూయా
Paramuna Keththenu Hallelooyaa
1. పాపాల కౌగిలిలో - పతనాలేమొ సుడులై
1. Paapaala Kaugililo - Pathanaalemo Sudulai
పాతాళమునకీడ్వ - ప్రభువే బ్రోచెను
Paathaalamunakeedva - Prabhuve Brochenu
2. ఈ మర్త్యదేహములే - యేసుని మూర్తిమయమై
2. Ee Marthyadehamule - Yesuni Moorthimayamai
ఇలలో మహిత దివిలో - ఎదలో గొలువగా
Ilalo Mahitha Divilo - Edalo Goluvagaa
3. ఓహో ! మరణజలధీ - ఓహోహో ! సమాధి
3. Oho ! Maranajaladhee - Ohoho ! Samaadhi
ఏదీ జయము మీకు ! యేసే విజయుడు
Edee Jayamu Meeku ! Yese Vijayudu