వింతయైన ప్రేమ చిత్రమైన
Vinthayaina Prema Chithramaina
వింతైన ప్రేమ చిత్రమైన ప్రేమ – కల్వరిలో యేసు ప్రేమ
Vinthaina Prema Chithramaina Prema – Kalvarilo Yesu Prema
హింసించ బడుచు ప్రేమించెను – దూషించ బడుచు దయతలచెను
Hinsincha Baduchu Premanchenu – Dooshincha Baduchu Dayathalachenu
బాధించబడుచు – బాధించువారికై ప్రార్ధించెను ||వింతైన||
Baadhinchabaduchu – Baadhinchuvaarikai Praardhinchenu ||Vinthaina||
నిన్ను వలె నీ పొరుగువారిని – ప్రేమించమనుచు బోధించెను
Ninnu Vale Nee Poruguvaarini – Premanchamanuchu Bodhinchenu
క్షమించమని ఉపదేశించెను – శత్రువుని సహితం ప్రేమించమనుచు
Kshaminchamani Upadeshinchenu – Shathruvuni Sahithan Premanchamanuchu
సూచించి యేసు – ఆచరించెను ||వింతైన||
Soochinchi Yesu – Aacharinchenu ||Vinthaina||
మనలను ధనవంతులుగ జేయుచు – మన కొరకై దరిద్రునిగా మురెను
Manalanu Dhanavanthuluga Jeyuchu – Mana Korakai Daridrunigaa Murenu
రిక్తునిగా లోకానికేతెంచెను – నిలువెల్ల గాయాలు, రక్తవర్ణుండై
Rikthunigaa Lokaanikethenchenu – Niluvella Gaayaalu, Rakthavarnundai
సిలువలో మోక్షంబు దారి చూపెను ||వింతైన||
Siluvalo Mokshambu Daari Choopenu ||Vinthaina||