వింతగల మా యేసు
Vinthagala Maa Yesu
వింతగల మా యేసు ప్రేనుమ - సంతసమున స్తుతింతును = పంతముగం
Vinthagala Maa Yesu Prenuma - Santhasamuna Sthuthinthunu = Panthamugan
దన ప్రాణమును పా - పులకు నియ్యను వచ్చి సిలువను - జచ్చి నను రక్షించె
Dana Praanamunu Paa - Pulaku Niyyanu Vachchi Siluvanu - Jachchi Nanu Rakshinche
నహహా ||వింత||
Nahahaa ||Vintha||
1... ప్రీతిగల మా ప్రభుని కృప బహు - ప్రియముతోం జాటింతును = సాధుగా
1... Preethigala Maa Prabhuni Krupa Bahu - Priyamuthon Jaatinthunu = Saadhugaa
నాకొజకు సిలువను - చాల శ్రమల భరించి చావు జ - యించి నను రక్షించె
Naakojaku Siluvanu - Chaala Shramala Bharinchi Chaavu Ja - Yinchi Nanu Rakshinche
నహహా ||వింత||
Nahahaa ||Vintha||
వ్
V
2. పాడుండీ మా యేసు ప్రేమను - వేండుండీ మదిం గూడుండీ = పాడుండీ
2. Paadundee Maa Yesu Premanu - Vendundee Madin Goodundee = Paadundee
తన దివ్యరక్తము - పాప క్రయముగ నిచ్చి శాపముం - బాపి నను రక్షించె
Thana Divyarakthamu - Paapa Krayamuga Nichchi Shaapamun - Baapi Nanu Rakshinche
నహహా ||వింత||
Nahahaa ||Vintha||
3... నిత్య జీవము నిండు నెమ్మది - నిరతముగ నాకియ్యను = రక్తస్వేదము
3... Nithya Jeevamu Nindu Nemmadi - Nirathamuga Naakiyyanu = Rakthasvedamu
గార్చె నహహా - నరక శాపముం ద్రుంచి యాపద - నుంచి నను రక్షించె
Gaarche Nahahaa - Naraka Shaapamun Drunchi Yaapada - Nunchi Nanu Rakshinche
నహహా ||వింత||
Nahahaa ||Vintha||