విందు పరమందు

Vindu Paramandu

Telugu by బేతాళ జాన్ • andhra-kraisthava-keerthanalu

విందు పరమందుంబెండ్లి - విందు పరమందుం - బొందు జనుల డెందములా

Vindu Paramandumbendli - Vindu Paramandun - Bondu Janula Dendamulaa

1... సత్య సంధుం డైన యేసు - సామికి సభకు = నిత్య ప్రధానము యెహోవా

1... Sathya Sandhun Daina Yesu - Saamiki Sabhaku = Nithya Pradhaanamu Yehovaa

- నిర్ణయించెను రండు ||విందు||

- Nirnayinchenu Randu ||Vindu||

2. కనికరములతోడ - నినుం బ్రధానము = ప్రీతిగా నొనరించితినని -పిలచె

2. Kanikaramulathoda - Ninun Bradhaanamu = Preethigaa Nonarinchithinani -Pilache

సత్యము రండు ||విందు

Sathyamu Randu ||Vindu

3. _ ఎన్నండు విడనాండను నే - నెంత మాత్రము = నిన్నెడంబాయ నను మాట

3. _ Ennandu Vidanaandanu Ne - Nentha Maathramu = Ninnedambaaya Nanu Maata

- నిజము దత్తము రండు ||విందు||

- Nijamu Daththamu Randu ||Vindu||

4, పరమ నగరు ద్వారములు - తెరువంబడినవి = గురుతరమణి తోరణమును

4, Parama Nagaru Dvaaramulu - Theruvambadinavi = Gurutharamani Thoranamunu

గూర్చంబడినవి రండు ||విందు||

Goorchambadinavi Randu ||Vindu||

5. నిత్యజీవ పదార్ధములు - నిండి యున్నవి = సత్యమచట మనము చేర -

5. Nithyajeeva Padaardhamulu - Nindi Yunnavi = Sathyamachata Manamu Chera -

సర్వము మనవి రండు ||విందు||

Sarvamu Manavi Randu ||Vindu||

6. దూత లంత యేసు ప్రభుని - బ్రీతిం జేయను = నూతన సంగీతములను -

6. Dootha Lantha Yesu Prabhuni - Breethin Jeyanu = Noothana Sanggeethamulanu -

జేతురు వినను రండు ||విందు||

Jethuru Vinanu Randu ||Vindu||

Related Telugu Christian Songs