వినవే నా వినతి
Vinave Naa Vinathi
వినవే నా వినతి నివేదన దయ వెలయుంచ నో ప్రభువా
Vinave Naa Vinathi Nivedana Daya Velayumcha No Prabhuvaa
నిను శరణ జొందితి నను గుశలంబున నుంచువె యో ప్రభువా ||వినవే||
Ninu Sharana Jomdithi Nanu Gushalambuna Numchuve Yo Prabhuvaa ||Vinave||
1. నిర్మల గతి సంధ్యా కాలంబున - నీ స్తవ మగు ప్రభువా
1. Nirmala Gathi Samdhyaa Kaalambuna - Nee Sthava Magu Prabhuvaa
ధర్మదీప్తి నా కొసంగి చేయు - దీప్తవంతునిగ నన్ను ||వినవే||
Dharmadeepthi Naa Kosamgi Cheyu - Deepthavamthuniga Nannu ||Vinave||
2. నీ మహదాశ్రయ మొసంగి దుర్గతిని - నేంబడకుండంగను
2. Nee Mahadaashraya Mosamgi Durgathini - Nembadakumdamganu
నా మది త్రాణాది సమస్తముతో - ననున గావవె ప్రభువా ||వినవే||
Naa Madi Thraanaadi Samasthamutho - Nanuna Gaavave Prabhuvaa ||Vinave||
3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ - కన్న వేరే గలవా
3. Enni Dinambulu Jagathi Nunna Nee - Kanna Vere Galavaa
పన్నుగ మది నీ పద సంగతమై - యున్నది రేవగలు ||వినవే||
Pannuga Madi Nee Pada Samgathamai - Yunnadi Revagalu ||Vinave||
4. పాప కరుండను నే సుకృతా - పాది కర్మ మెజుంగ
4. Paapa Karumdanu Ne Sukruthaa - Paadi Karma Mejumga
నీ పాద సరోజము నా కొసంగుము - నాపై నీ కృపం జెలంగ ||వినవే||
Nee Paada Sarojamu Naa Kosamgumu - Naapai Nee Krupam Jelamga ||Vinave||
5. నీ కొరకై నా మనము దృఢంబౌం - గాక యేసు ప్రభువా
5. Nee Korakai Naa Manamu Drudhambaum - Gaaka Yesu Prabhuvaa
నాకుం బిశాచముచే భ్రమ జన్మము - గాకుండంగ నేలు ||వినవే||
Naakum Bishaachamuche Bhrama Janmamu - Gaakumdamga Nelu ||Vinave||