వినరే యేసుక్రీస్తు బోధ
Vinare YesuKreesthu Bodha
వినరే యేసుక్రీస్తు బోధ - మదిని - గొనరే - యాతని సత్య బోధ - వినిన
Vinare YesuKreesthu Bodha - Madini - Gonare - Yaathani Sathya Bodha - Vinina
యేసుని బోధ - విశ్వాసమున మీరు - గొనయెదరు నిజముగ - గొప్ప
Yesuni Bodha - Vishvaasamuna Meeru - Gonayedaru Nijamuga - Goppa
భాగ్యంబులు ॥వినరే॥
Bhaagyambulu ॥Vinare॥
1. దారి దొలంగియున్న - వారినెల్లను బ్రోవ - గోరివచ్చితి నంచు - కూర్మి
1. Daari Dolanggiyunna - Vaarinellanu Brova - Gorivachchithi Nanchu - Koormi
యేసువు తెల్చె ॥వినరే॥
Yesuvu Thelche ॥Vinare॥
2. మన పాపముల నెల్ల -మన కొరకు వహియించి - మన యందు దయచేతం
2. Mana Paapamula Nella -Mana Koraku Vahiyinchi - Mana Yandu Dayachethan
దన ప్రాణమర్చించి ॥వినరే॥
Dana Praanamarchinchi ॥Vinare॥
3. మారు మనసు నొంది - మరల రమ్మంచువే - మారు బిలుచు యేసు -
3. Maaru Manasu Nondi - Marala Rammanchuve - Maaru Biluchu Yesu -
మైత్రిని దలంచుచు ॥వినరే॥
Maithrini Dalanchuchu ॥Vinare॥
4. తన యాజ్ఞ గైకొని - తన సేవజేసెడి - మనుజుల కొసంగును -మనసున
4. Thana Yaagna Gaikoni - Thana Sevajesedi - Manujula Kosanggunu -Manasuna
నెమ్మిది ॥వినరే॥
Nemmidi ॥Vinare॥
ర్. తాను నడచిన త్రోవ - తన జనులు ద్రొక్కును - తానెపుడు చేయును -
R. Thaanu Nadachina Throva - Thana Janulu Drokkunu - Thaanepudu Cheyunu -
తగిన సహాయ్యంబు ॥వినరే॥
Thagina Sahaayyambu ॥Vinare॥