వినరే నరులారా

Vinare Narulaaraa

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

వినరే నరులారా - మనముల - వేడుకలను మోర = మన, రక్షకుండగు -

Vinare Narulaaraa - Manamula - Vedukalanu Mora = Mana, Rakshakundagu -

మరియా తనయుని - మహిమలు చెవులార ||1వినరే||

Mariyaa Thanayuni - Mahimalu Chevulaara ||1Vinare||

1. తన కన్నను ముందు - యోహా - నను నతం డింపొందు = ఘనతర

1. Thana Kannanu Mundu - Yohaa - Nanu Nathan Dimpondu = Ghanathara

మగును - ప్రవచనముంబ - ల్మెను భూజను లందు- ||వినరే||

Magunu - Pravachanamumba - Lmenu Bhoojanu Landu- ||Vinare||

2. అతండు యోర్పాను - నదిలో - ఖ్యాతిగ ననుదినమున్‌ = పాతకులకు

2. Athandu Yorpaanu - Nadilo - Khyaathiga Nanudinamun = Paathakulaku

బా - ప్తిస్మ మిచ్చు నెడం - ప్రభు వచ్చటి కరిగెన్‌ ||1వినరే||

Baa - Pthisma Michchu Nedan - Prabhu Vachchati Karigen ||1Vinare||

3. న్యాయము నిలుపుటకై - ప్రభుని వి- ధేయతం గనుపజిచి = శ్రేయ పతి

3. Nyaayamu Niluputakai - Prabhuni Vi- Dheyathan Ganupajichi = Shreya Pathi

బొం - దెను యోహానుని - చేత బాప్తిస్మంబు ||1వినరే||

Bon - Denu Yohaanuni - Chetha Baapthismambu ||1Vinare||

4. _ పరమండల మపుడు - తెరవం - బడి పావురము గతిన్‌ = పరిశుద్ధాత్మ శు

4. _ Paramandala Mapudu - Theravan - Badi Paavuramu Gathin = Parishuddhaathma Shu

- భప్రభ లీనుచుం - ప్రభువు మింద వ్రాలెన్‌ ||వినరే||

- Bhaprabha Leenuchun - Prabhuvu Minda Vraalen ||Vinare||

5. ఆకాశమునుండి - కలిగెను - ప్రాకటమగు రవము = నా కితండు ప్రియం

5. Aakaashamunundi - Kaligenu - Praakatamagu Ravamu = Naa Kithandu Priyan

- బౌ కుమారుండా - నంద మొంది రనుచు ||వినరే||

- Bau Kumaarundaa - Nanda Mondi Ranuchu ||Vinare||

6. అంతట మన కర్త - పరిశుద్దాత్మ బలము కలిమిన్‌ = సంతసమున మో -

6. Anthata Mana Kartha - Parishuddaathma Balamu Kalimin = Santhasamuna Mo -

క్ష కుశలవార్తను - జాటంగను దొడంగెన్‌ ||వినరే||

Ksha Kushalavaarthanu - Jaatangganu Dodanggen ||Vinare||

7. ఆ నిత్య సువార్త - మన మెద - లో నిడి నమ్మినచో = నానందమయం

7. Aa Nithya Suvaartha - Mana Meda - Lo Nidi Namminacho = Naanandamayan

బమృత మేసు ద-యా నిధి మన కొసంగున్‌ వినరే||

Bamrutha Mesu Da-Yaa Nidhi Mana Kosanggun Vinare||

Related Telugu Christian Songs