వినరె మనుజులార క్రీస్తుం
Vinare Manujulaara Kreesthung
వినరె మనుజులార క్రీస్తుం - *డిలనుం జేయు ఘనములైన = పనులలోనం
Vinare Manujulaara Kreesthun - *Dilanun Jeyu Ghanamulaina = Panulalonan
జిత్రమొక్క - పని *వచించెద ||వినరె||
Jithramokka - Pani *Vachincheda ||Vinare||
1... మన మనంబు *లలరుచుండ - దినదినంబు ప్రభుని నిండు = ఘన
1... Mana Manambu *Lalaruchunda - Dinadinambu Prabhuni Nindu = Ghana
మహాద్భుతములు వినినం - *దనివిం దీరదు ||వినరె
Mahaadbhuthamulu Vininan - *Danivin Deeradu ||Vinare
2. ఇలను బేతనియపురంబు - గలదు మరియ మార్తలక్క = సెలియలందు
2. Ilanu Bethaniyapurambu - Galadu Mariya Maarthalakka = Seliyalandu
వాసముండి - 'రెలమితోడను ||వినరె||
Vaasamundi - 'Relamithodanu ||Vinare||
3. పరిమళంపు తైలమేసు - చరణములకుం బూసిన యీ = మరియ సోదరుండు
3. Parimalampu Thailamesu - Charanamulakun Boosina Yee = Mariya Sodarundu
రోగ - భరితుండయ్యెను ||వినరె||
Roga - Bharithundayyenu ||Vinare||
4. వ్యాధిచేత లాజరుండు - బాధనొందుచుండం గ్రీస్తు = నాధుం బిలువనంపి
4. Vyaadhichetha Laajarundu - Baadhanonduchundan Greesthu = Naadhun Biluvanampi
రపుడు - "నాతు లిరువురు ||వినరె||
Rapudu - "Naathu Liruvuru ||Vinare||
5. _ తమ్ము డక్క సెలియలును బ్రి - యమ్ము తనకుం గలిగియుండ = నమ్మహాత్ముం
5. _ Thammu Dakka Seliyalunu Bri - Yammu Thanakun Galigiyunda = Nammahaathmun
డైన క్రీస్తు "డరిగె నచటికి ||వినరె||
Daina Kreesthu "Darige Nachatiki ||Vinare||
స్త్రీలు. "పోయె.
Sthreelu. "Poye.
6. _ యేసువచ్చు టెటిగి మార్త - యెదురు గానుం బోయి తనదు = దోసిలొగ్గి
6. _ Yesuvachchu Tetigi Maartha - Yeduru Gaanun Boyi Thanadu = Dosiloggi
మొక్కి ప్రభువు - తోడం బల్మెను ||వినరె||
Mokki Prabhuvu - Thodan Balmenu ||Vinare||
7... కర్త నీకు దేవుండిచ్చు - ఘనబలమెటుగుదును సత్య = వర్తి విచట 'లేని
7... Kartha Neeku Devundichchu - Ghanabalametugudunu Sathya = Varthi Vichata 'Leni
కతన - *వ్రాలె లాజరు 1వినరె||
Kathana - *Vraale Laajaru 1Vinare||
8. . పిదప మరియవచ్చి క్రీస్తు - *పదయుగమున “కొరిగి యేడ్చి = మొదట
8. . Pidapa Mariyavachchi Kreesthu - *Padayugamuna “Korigi Yedchi = Modata
మార్త పలికినట్లు - “సుదతి పలికెను ||వినరె||
Maartha Palikinatlu - “Sudathi Palikenu ||Vinare||
9. అపుడు కర్త వారిపలుకు - లాలకించి మదిని మూల్లి = కృపకుం బాత్రు
9. Apudu Kartha Vaaripaluku - Laalakinchi Madini Moolli = Krupakun Baathru
రాలితోడ - నపుడు నడిచెను 1వినరె||
Raalithoda - Napudu Nadichenu 1Vinare||
10. నడిచి లాజరుని సమాధి - కడకుం జేరి గుహను మూయం = బడిన రాయి
10. Nadichi Laajaruni Samaadhi - Kadakun Jeri Guhanu Mooyan = Badina Raayi
తీయుండనుచుం - ప్రభువు చెప్పెను ||వినరె||
Theeyundanuchun - Prabhuvu Cheppenu ||Vinare||
11... యేసుతోడ మార్తపలికె - నీ సమాధినునిచి నాల్గు = “వాసరంబులయ్యెం
11... Yesuthoda Maarthapalike - Nee Samaadhinunichi Naalgu = “Vaasarambulayyen
గంపు - పట్టి యుండదా ||వినరె
Gampu - Patti Yundadaa ||Vinare
12... దాని నమ్మి చూడుమని మ - హానుభావుం 'డాత్మబలము = "నూని
12... Daani Nammi Choodumani Ma - Haanubhaavun 'Daathmabalamu = "Nooni
తండ్రికపుడు స్తోత్ర - మొనరంజేసెను ||వినరె||
Thandrikapudu Sthothra - Monaranjesenu ||Vinare||
13. లాజరు సమాధినెడలి - రమ్ము లెమ్మటంచు *లోక = పూజితుండు మహా
13. Laajaru Samaadhinedali - Rammu Lemmatanchu *Loka = Poojithundu Mahaa
14 మరణమైనవాండు ప్రాణ - భరితుండగుచు లేచి వచ్చెం = *తరుణులధిక
14 Maranamainavaandu Praana - Bharithundaguchu Lechi Vachchen = *Tharunuladhika
15... కన వినంగ రాని యిట్టి - ఘన మహాద్భుతంబుం జూచి = జనులు క్రీస్తు
15... Kana Vinangga Raani Yitti - Ghana Mahaadbhuthambun Joochi = Janulu Kreesthu
యేసునాధు - ననుసరించిరి ||వినరె||
Yesunaadhu - Nanusarinchiri ||Vinare||
16. కనుక మనము వానిం జేరు - కొని సుఖంబుం బడయవచ్చు = మనసు
16. Kanuka Manamu Vaanin Jeru - Koni Sukhambun Badayavachchu = Manasu
నిలిపి యతనియందు - *మనుట మేలగున్ ||1వినరె||
Nilipi Yathaniyandu - *Manuta Melagun ||1Vinare||