వినరయ్య నరులారా

Vinarayya Narulaaraa

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

వినరయ్య నరులారా - విశ్వాసమున క్రీస్తు - విమల బోధ = పాప మనుజుల

Vinarayya Narulaaraa - Vishvaasamuna Kreesthu - Vimala Bodha = Paapa Manujula

కెల్ల పా - వన జీవనము సేయు - వసుధ మింద ||వినరయ్య||

Kella Paa - Vana Jeevanamu Seyu - Vasudha Minda ||Vinarayya||

1... పాపాత్ములను పశ్చా - త్తాపము పడుండంచు - బ్రభువు దెల్పెన్‌ = దన -

1... Paapaathmulanu Pashchaa - Ththaapamu Padundanchu - Brabhuvu Delpen = Dana -

దాపు గోరినవారిం - గాపాడుటకుం దానే *ేదక్షుడయ్యెన్‌ ||వినరయ్య||

Daapu Gorinavaarin - Gaapaadutakun Daane *Edakshudayyen ||Vinarayya||

2... భారాక్రాంతులైన - పాపులం - దనుం జేరం - బ్రభువు పిల్చెన్‌ = శ్రమలు

2... Bhaaraakraanthulaina - Paapulan - Danun Jeran - Brabhuvu Pilchen = Shramalu

- దూరంబుం జేసిత - ద్దురితముల్‌ బాపి సం - తోష మియ్యన్‌ ||వినరయ్య||

- Doorambun Jesitha - Ddurithamul Baapi San - Thosha Miyyan ||Vinarayya||

3. _ అనుమానింపక నెవ్వ - రైన వచ్చినం ద్రోయ - ననుచుం బల్మెన్‌ = పెక్కు

3. _ Anumaanimpaka Nevva - Raina Vachchinan Droya - Nanuchun Balmen = Pekku

- మనుజుల కొజకు జీ - వన మియ్యనే వచ్చి - తనుచుం దెల్పెన్‌ ||వినరయ్య||

- Manujula Kojaku Jee - Vana Miyyane Vachchi - Thanuchun Delpen ||Vinarayya||

వ్‌

V

4. మనసారదేవునిన్‌ - మానక ్రేమింపు - మనుచునేర్పెన్‌ = ఇంకం దన

4. Manasaaradevunin - Maanaka Remimpu - Manuchunerpen = Ingkan Dana

పోల్కె - నొరులను దాను బ్రేమింపగ దనర దెల్బెన్‌ || వినరయ్య||

Polke - Norulanu Daanu Bremimpaga Danara Delben || Vinarayya||

5... తన శిష్యులకు నైక్య - మును బ్రేమించుట కాజ్ఞ - లొనర నిచ్చె = నెంతో

5... Thana Shishyulaku Naikya - Munu Breminchuta Kaagna - Lonara Nichche = Nentho

- ఘన సత్ర్రభువు కాళ్లు - గడిగి భక్తులచోట - వినతుం డయ్యెన్‌

- Ghana Sathrrabhuvu Kaallu - Gadigi Bhakthulachota - Vinathun Dayyen

||వినరయ్య||

||Vinarayya||

Related Telugu Christian Songs