వినలేదా నీవు

Vinaledaa Neevu

Telugu • hosanna-ministries

వినలేదా నీవు- గేత్సెమనేలో

Pallavi|| Vinaledaa Neevu- Gethsemanelo

వ్యాకుల - రోదనను

Vyaakula - Rodananu

ప్రాణనాధుడు - పాపులకై

Praananaadhudu - Paapulakai

విజ్ఞాపన - చేయుచుండె

Vignaapana - Cheyuchunde

భరించజాలని - భారము వలన

దేహము కృశించి - క్షీణించెనుగా

Cha|| Bharinchajaalani - Bhaaramu Valana

దాహము సహించి తండ్రి సన్నిధిలో

Dehamu Krushinchi - Ksheeninchenugaa

బాధతో - విలపించెగా ||వినలేదా||

Daahamu Sahinchi Thandri Sannidhilo

వచ్చితినే - చిత్తము చేయ

Baadhatho - Vilapinchegaa ||Vinaledaa||

ఇచ్చెదను - నేను నా శరీరం

నీ చిత్తమే - సిద్ధించునుగాకని

Cha|| Vachchithine - Chiththamu Cheya

పలుకుచు ప్రార్ధించెను ||వినలేదా||

Ichchedanu - Nenu Naa Shareeran

తొలగించు మీ గిన్నె - నీ చిత్తమైతే

Nee Chiththame - Siddhinchunugaakani

తనయుడు తండ్రిని - వేడిన వేళలో

Palukuchu Praardhinchenu ||Vinaledaa||

స్వేద బిందువులు - రక్తమై మారి

నేలను కారెనుగా వినలేదా

Cha|| Tholaginchu Mee Ginne - Nee Chiththamaithe

Thanayudu Thandrini - Vedina Velalo

Sveda Binduvulu - Rakthamai Maari

Nelanu Kaarenugaa Vinaledaa

Related Telugu Christian Songs